Home » Posts filed under cricket
Showing posts with label cricket. Show all posts
Showing posts with label cricket. Show all posts
సచిన్ కోసం కామెంటేటర్‌గా మారిన మిస్టర్ పర్ఫెక్ట్!
ముంబై: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ వీరాభిమానుల్లో ఒకరైన బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ సచిన ఆడుతున్న 200వ టెస్టు, చివరి టెస్టు మ్యాచ్ చూసేందుకు ఈ రోజు ముంబైలోని వాంఖడే స్టేడియంకు చేరుకున్నారు. కేవలం మ్యాచ్ చూడటం మాత్రమే కాదు....కామెంట్రీ బాక్సులో కూర్చుని కామెంటేటర్‌గా మారాడు అమీర్ ఖాన్.
మైక్ అందుకున్న అమీర్ ఖాన్...ఇండియన్ క్రికెట్గాడ్ను పొగడ్తలతో ముంచెత్తాడు. త్వరలో ‘ధూమ్-3' చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న అమీర్ ఖాన్....ఇటీవల విడుదలైన తన సినిమా సాంగ్ ‘ధూమ్ మచాలే'ను సచిన్‌కు అంకితం చేసిన సంగతి తెలిసిందే. అమీర్ లాంటి స్టార్ కామెంటేటర్‌గా మారడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.
అమీర్ ఖాన్
చాలా ఏళ్ల నుంచి అమీర్ ఖాన్, సచిన్ టెండూల్కర్ మధ్య మంచి స్నేహ బంధం ఉంది. సచిన్ గురించి అమీర్ ఖాన్ మాట్లాడుతూ...సచిన్ కేవలం గొప్ప ఆటగాడు మాత్రమే కాదు, గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి. ఆయన తన ఆటతో దేశ కీర్తి ప్రతిష్టలు పెంచాడు. కోట్లాది మంది భారతీయులకు ఆదర్శంగా నిలిచాడు' వ్యాఖ్యానించారు.
‘సచిన్ లాంటి స్టార్ ప్లేయర్ రిటైర్మెంట్ అంటే క్రికెట్ అభిమానులకు వెలితిగా ఉండటం సహజమే. కానీ సచిన్ చివరి మ్యాచ్‌ను అభిమానులంతా ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు' అని అమీర్ ఖాన్‌ను అన్నారు. సచిన్ లాస్ట్ ఇన్నింగ్స్ బెస్ట్‌గా ఉండాలని ఆకాక్షించాడు. సచిన్‌కు తాను అభిమానిని అని ఎంతో గొప్పగా చెప్పుకుంటూ మురిసిపోయాడు ఈ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్!
బౌండరీలు దంచిన సచిన్: మరో రికార్డు
ముంబై: వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచు తొలి ఇన్నింగ్సులో తన సొంత మైదానం వాంఖడేలో సచిన్ టెండూల్కర్ చెలరేగిపోతున్నాడు. అతను బౌండరీలు కొడుతూ అభిమానులను అలరిస్తున్నాడు. ఇదే సమయంలో అతను మరో రికార్డు సాధించాడు. టెస్టుల్లో అత్యధిక బౌండరీలు కొట్టిన ఘనతను కూడా సాధించాడు. టెస్టు మ్యాచుల్లో సచిన్ టెండూల్కర్ 2,048 ఫోర్లు బాదాడు.
భారత స్నిన్నర్ అశ్విన్ టెస్టుల్లో వంద వికెట్లు సాధించిన ఘనతను సాధించాడు. భారత్, వెస్టిండీస్ రెండో టెస్టు మ్యాచ్ స్కోర్ కార్డు తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ రెండు వికెట్లు నష్టపోయి 157 పరుగులు చేసింది. సచిన్ టెండూల్కర్ 38 పరుగులతో, ఛతేశ్వర్ పుజారా 34 పరుగులతో క్రీజులో ఉన్నారు కాగా, వెస్టిండీస్ 182 పరుగులకు అవుటైన తర్వాత భారత్ తన తొలి ఇన్నింగ్సును ప్రారంభించింది. ఆచితూచి ఆడుతూ వచ్చిన భారత ఓపెన్ శిఖర్ ధావన్ 33 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద షిల్లింగ్‌ఫోర్డు బౌలింగులో అవుటయ్యాడు. దీంతో భారత్ 77 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. శిఖర్ ధావన్ అవుటైన కొద్దిసేపటికే మురళీ విజయ్ షిల్లింగ్‌ఫోర్డు బౌలింగులోనే 43 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటయ్యాడు. దీంతో భారత్ అదే స్కోరు వద్ద రెండో వికెట్ కోల్పోయింది. దాంతో సచిన్ టెండూల్కర్ బ్యాటింగ్‌కు దిగాడు. అదే అతనికి చివరి టెస్టు మ్యాచు. భారత స్పిన్ ధాటికి వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్ కుదేలయ్యారు. గురువారం తొలి రోజు తొలి ఇన్నింగ్సులో వెస్టిండీస్ 182 పరుగులకే చేతులెత్తేసింది. భారత బౌలర్ ప్రజ్ఞాన్ ఓజా ఐదు వికెట్లతో మరోసారి మెరిశాడు. అశ్విన్‌కు మూడు వికెట్లు దక్కగా, భువనేశ్వర్ కుమార్, షమీ చెరో వికెట్ తీసుకున్నారు.
భారత్‌తో గురువారం నుంచి జరుగుతున్న మ్యాచులో వెస్టిండీస్ ఓపెనర్ క్రిస్ గేల్ తొలి ఇన్నింగ్సులో మరోసారి విఫలమయ్యాడు. అతను కేవలం 11 పరుగులు చేసి మొహమ్మద్ షమీ బౌలింగులో అవుటయ్యాడు. దీంతో వెస్టిండీస్ 25 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. వెస్టిండీస్ 86 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. స్పిన్నర్ అశ్విన్ బౌలింగులో బ్రేవో 29 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటయ్యాడు. వెస్టిండీస్ 97 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. పావెల్ రెండు పరుగుల తేడాతో అర్థ సెంచరీ మిస్సయ్యాడు 48 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఓజా బౌలింగులో అవుటయ్యాడు. ప్రజ్ఞాన్ ఓజా మరో వికెట్ తీశాడు. అతను శామ్యూల్స్ వికెట్ తీశాడు. దీంతో వెస్టిండీస్ 140 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. శామ్యూల్స్ కేవలం 14 పరుగులు చేశాడు. 148 పరుగుల వద్ద వెస్టిండీస్ ఐదో వికెట్ కోల్పోయింది. చందర్‌పాల్ భూవనేశ్వర్ కుమార్ బౌలింగులో 25 పరుగుల వ్యక్తిగత స్కోరువద్ద అవుటయ్యాడు. రామ్‌దిన్ 12 పరుగులు చేసి అవుట్ కాగా, ఆ తర్వాత ముగ్గురు బ్యాట్స్‌మెన్ భారత స్పిన్నర్ల ధాటికి డకౌట్ అయ్యారు. అంతకు ముందు భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.
సచిన్ టెండూల్కర్ 200 టెస్టు : ఫ్యాన్స్‌కు బంపర్ ఆఫర్..!
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ 200.. చివరి టెస్టు మ్యాచ్ కోసం సర్వం సిద్ధమైన నేపథ్యంలో.. ఆయన అభిమానులకు ఓ ఆన్లైన్ ట్రావెల్ వెబ్సైట్ బంపర్ ఆఫర్ ఇచ్చింది. సచిన్ గౌరవార్థం ముసాఫిర్ డాట్ కామ్ అనే ఆన్లైన్ ట్రావెల్ వెబ్సైట్ వాంఖడే స్టేడియానికి వెళ్లేవారికి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తోంది.
ముసాఫిర్ డాట్ కామ్‌కు టెండూల్కర్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు. తన సొంత మైదానం వాంఖడేలో ఈ నెల 14వ తేదీ నుంచి 18వ తేదీ వరకు టెండూల్కర్ తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడనున్నాడు.
ఈ నేపథ్యంలో వాంఖడే స్టేడియానికి టెండూల్కర్ అభిమానులను చేరవేసేందుకు ఆ వెబ్సైట్ 200 ట్యాబ్ క్యాబ్స్‌ను సమకూర్చుకుంది. ముంబైలోని వివిధ ప్రాంతాల నుంచి వాంఖడే స్టేడియానికి వాటిని నడుపుతుంది. ఐదు రోజుల పాటు ఉచితంగా వాటిలో ప్రయాణం చేయవచ్చు.

ఐసీసీ ర్యాంకుల పట్టిక : బెస్ట్ ఆల్‌రౌండర్‌గా అశ్విన్
భారత ఆఫ్‌స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ టెస్టుల్లో నెంబర్‌వన్ ఆల్‌రౌండర్‌గా అవతరించాడు. వెస్టిండీస్‌తో తొలిటెస్టులో అటు బ్యాటుతోనూ, ఇటు బంతితోనూ రాణించిన అశ్విన్.. అంతర్జాతీయ క్రికెట్ మండలి తాజాగా వెల్లడించిన ర్యాంకింగ్స్‌లో అశ్విన్ ఆల్‌రౌండర్ల జాబితాలో మొదటి ర్యాంకును సొంతం చేసుకున్నాడు.
కోల్‌కతాలో వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో అశ్విన్ అద్భుతంగా ఆడి సెంచరీ చేసిన విషయం తెల్సిందే. దీంతో పాటు.. బంతితో రాణించి ఐదు వికెట్లు పడగొట్టాడు. దీంతో 81 రేటింగ్స్ పాయింట్లు సాధించిన అశ్విన్ (405), బంగ్లాదేశ్ ఆటగాడు షకీబల్ హసన్ (362)ను వెనక్కి నెట్టి అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు.
ఇక బౌలర్ల జాబితాలో రెండు స్థానాలు మెరుగుపరచుకొని ఆరో ర్యాంకు సాధించాడు. కాగా, కోల్‌కత మ్యాచ్ ద్వారా టెస్టుల్లో అరంగేట్రం చేసిన బ్యాట్స్‌మన్ రోహిత్‌శర్మ, పేస్‌బౌలర్ షమీలు ర్యాంకింగ్స్ జాబితాలో అడుగుపెట్టారు.

వెస్టిండీస్‌తో తొలి టెస్టు: రెండో రోజు రోహిత్ శర్మదే
కోల్‌కతా: వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి మ్యాచు తొలి ఇన్నింగ్సులో రెండో రోజు గురువారం భారత బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ ఆరంగేట్రంతోనే అదరగొట్టాడు. తన తొలి టెస్టు మ్యాచులోనే సెంచరీ సాధించి సత్తా చాటాడు. అశ్విన్‌తో కలిసి నిలకడగా ఆడుతూ భారత్ పరువు నిలబెట్టాడు. తొలి టెస్టులోనే సెంచరీ చేసిన 14వ భారత బ్యాట్స్‌మన్‌గా రోహిత్ శర్మ రికార్డులకు ఎక్కాడు.
నిజానికి మొదట్లో వెస్టిండీస్ బౌలర్ షేన్ షిల్లింగ్‌ఫోర్డు భారత బ్యాట్స్‌మెన్ గుండెల్లో రైళ్లు పరుగెట్టించాడు. భారత తొలి ఇన్నింగ్సులో 83 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. విరాట్ కోహ్లీ మూడు పరుగులు మాత్రమే చేసి ఐదో వికెట్‌గా వెనుదిరిగాడు. వెస్టిండీస్ బౌలర్లను ఎదుర్కోవడానికి నింపాదిగా ఆడుతూ వచ్చిన భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ 42 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద బెస్ట్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. దీంతో భారత్ 156 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది. అప్పటి నుంచి వికెట్ పడకుండా రోహిత్ శర్మ, అశ్విన్ ఇన్నింగ్సును కొనసాగించారు. అంతకు ముందు, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తన 199వ టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్సులో గురువారం ఈడెన్ గార్డెన్ ప్రేక్షకులను నిరాశపరిచారు. కేవలం పది పరుగులు మాత్రమే చేసి షిల్లింగ్‌ఫోర్డుకు దొరికిపోయాడు. అంతకు ముందే ఛతేశ్వర్ పుజారా పెవిలియన్ దారి పట్టాడు. షిల్లింగ్ ఫోర్డు మూడు వికెట్లు పడగొట్టాడు. గురువారం రెండో రోజు ఆట ప్రారంభమైన కొద్ది సేపటికే భారత్ ఓపెనర్లు ఇద్దరినీ కోల్పోయింది. భారత్ 52 పరుగుల స్కోరు వద్ద రెండో వికెట్ కోల్పోయింది. శిఖర్ దావన్ 23 పరుగులు, మురళీ విజయ్ 26 పరుగులు చేసి అవుటయ్యారు. రెండు వికెట్లు కూడా షిల్లింగ్‌ఫోర్డుకు లభించాయి. సచిన్ టెండూల్కర్, ఛతేశ్వర్ పుజారా ప్రస్తుతం బ్యాటింగ్ చేస్తున్నారు
.

రెచ్చిన షమీ: సచిన్ ఫ్యాన్స్‌కు నిరాశ, భారత్ గెలుపు
కోల్‌కతా: వెస్టిండీస్ క్రీడాకారులు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అభిమానులను నిరాశపరిచారు. భారత్ రెండో ఇన్నింగ్సు ఆడాల్సిన అవసరం రాకుండా ఆటను ముగించేశారు. దీంతో సచిన్ టెండూల్కర్ బ్యాటింగ్‌ను అభిమానులు మిస్సయ్యారు. రెండో ఇన్నింగ్సులో భారత బౌలర్ల ధాటికి వెస్టిండీస్ బ్యాటింగ్ పేకమేడలా కూలిపోయింది. దీంతో భారత్ తొలి టెస్టు మ్యాచును ఇన్నింగ్సు 51 పరుగుల తేడాతో గెలుచుకుంది. ఐదు రోజుల టెస్టు మ్యాచు మూడు రోజుల్లోనే ముగిసింది
వెస్టిండీస్ తొలి ఇన్నింగ్సులో 234 పరుగులు, రెండో ఇన్నింగ్సులో 168 పరుగులు చేసింది. భారత్ రోహిత్ శర్మ, అశ్విన్ అద్భుతమైన సెంచరీలతో తొలి ఇన్నింగ్సులో 453 పరుగులు చేసింది. అంతకు ముందు - భారత్‌తో జరిగిన తొలి టెస్టు రెండో ఇన్నింగ్సులో వెస్టిండీస్ ఆదిలోనే క్రిస్ గేల్ వికెట్‌ను కోల్పోయింది. మరోసారి క్రిస్ గేల్ భువనేశ్వర్ కుమార్‌కు దొరికిపోయాడు. అతను 33 పరుగులు చేసి పెవిలియన్ దారి పట్టాడు. దీంతో వెస్టిండీస్ 33 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. వెస్టిండీస్ రెండో ఇన్నింగ్సులోనూ వరుసగా వికెట్లు కోల్పోతూ వచ్చింది. 120 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. బ్రేవో అశ్విన్ బౌలింగులో 37 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటయ్యాడు. పావెల్ 36 పరుగులు చేసి అశ్విన్ బౌలింగులో శామ్యూల్స్ నాలుగు పరుగులు చేసి షమీ బౌలింగులో అవుటయ్యారు. షమీ మరోసారి విజృంభిస్తున్నాడు. అతను రామ్‌దిన్ వికెట్ తీయడంతో వెస్టిండీస్ 125 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అతను కేవలం ఒక్క పరుగు మాత్రమే చేశాడు. షమీ మరో వికెట్ తీశాడు. డారెన్ సామీ షమీ బౌలింగులో 8 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటయ్యాడు. దీంతో వెస్టిండీస్ 152 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది. వెస్టిండీస్ 152 పరుగుల వద్ద మరో రెండు వికెట్లు కోల్పోయింది. సామీ అవుటైన తర్వాత బ్యాటింగ్‌కు దిగిన షిల్లింగ్‌ఫోర్డు షమీ బౌలింగులో పరుగులేమీ చేయకుండా అవుట్ కాగా, ఆ వెంటనే పెర్మాల్ సున్నా పరుగులకే రన్నవుట్ అయ్యాడు. వెస్టిండీస్ 159 పరుగుల వద్ద తొమ్మిదో వికెట్ కోల్పోయింది.
వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టు తొలి ఇన్నింగ్సులో వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌పై భారత 129 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యతను సాధించింది. శుక్రవారం రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్ తమ ఆటను ప్రారంభించిన తర్వాత 453 పరుగుల వద్ద భారత తొలి ఇన్నింగ్స్ ముగిసింది. మొహమ్మద్ షమీ అవుట్ కావడంతో భారత్ తొలి ఇన్నింగ్సుకు తెరపడింది. వెస్టిండీస్ బౌలర్లలో షేన్ షిల్లింగ్పోర్డు ఆరు వికెట్లు తీసుకోగా, పెర్మాల్ రెండు, బెస్ట్, కొట్రెల్ తలో వికెట్ తీసుకున్నారు. శుక్రవారం మూడో రోజు రోహిత్ శర్మ 177 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటయ్యాడు. పెర్మాల్ బౌలింగులో అతను పెవిలియన్ చేరుకున్నాడు. దాంతో భారత్ 436 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయింది. 354 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో రోహిత్ శర్మ, అశ్విన్ శుక్రవారం బ్యాటింగ్‌కు దిగారు. రవిచంద్రన్ అశ్విన్ సెంచరీతో శుక్రవారం నెలకొన్న ఉత్కంఠకు తెర పడింది. రవిచంద్రన్ అశ్విన్‌కు ఇది రెండో టెస్టు సెంచరీ. కాగా, అశ్విన్ 124 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద షిల్లింగ్‌ఫోర్డ్ బౌలింగులో వెనుదిరిగాడు. దీంతో భారత్ 444 పరుగుల వద్ద ఎనిమిదో వికెట్ కోల్పోయింది. షిల్లింగ్‌ఫోర్డు బౌలింగులో భువనేశ్వర్ కుమార్ అవుట్ కావడంతో భారత్ 451 పరుగుల వద్ద తొమ్మిదో వికెట్ కోల్పోయింది.
.
.
రెండో రోజు: రో'హిట్', సెంచరీకి చేరువలో అశ్విన్..
కోల్‌కతా: వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి మ్యాచు తొలి ఇన్నింగ్సులో రెండో రోజు గురువారం భారత బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ ఆరంగేట్రంతోనే అదరగొట్టాడు. తన తొలి టెస్టు మ్యాచులోనే సెంచరీ సాధించి సత్తా చాటాడు. అశ్విన్‌తో కలిసి నిలకడగా ఆడుతూ భారత్ పరువు నిలబెట్టాడు. తొలి టెస్టులోనే సెంచరీ చేసిన 14వ భారత బ్యాట్స్‌మన్‌గా రోహిత్ శర్మ రికార్డులకు ఎక్కాడు. భారత్, వెస్టిండీస్ తొలి టెస్టు స్కోరు కార్డు టాప్ ఆర్డర్ షేన్ షిల్లింగ్‌ఫోర్డు ధాటికి కుప్పకూలిన నేపథ్యంలో రోహిత్ శర్మ గోడలా నిలబడ్డాడు. ధోనీ అర్థ సెంచరీ, రోహిత్ సెంచరీ, అశ్విన్ అర్థ సెంచరీలతో భారత్ గురువారం ఆట ముగిసే సమయానికి భారత్ ఆరు వికెట్లు కోల్పోయి 354 పరుగులు చేసింది. దీంతో వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్ స్కోరుపై 120 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. ఆట ముగిసే సమయానికి రోహిత్ శర్మ 127 పరుగులతో, అశ్విన్ 92 పరుగులతో క్రీజులో ఉన్నారు. వెస్టిండీస్ బౌలర్లలో షిల్లింగ్‌ఫోర్డు నాలుగు వికెట్లు తీయగా, బెస్ట్, కోట్రెల్ తలో వికెట్ తీశారు. నిజానికి మొదట్లో వెస్టిండీస్ బౌలర్ షేన్ షిల్లింగ్‌ఫోర్డు భారత బ్యాట్స్‌మెన్ గుండెల్లో రైళ్లు పరుగెట్టించాడు. భారత తొలి ఇన్నింగ్సులో 83 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. విరాట్ కోహ్లీ మూడు పరుగులు మాత్రమే చేసి ఐదో వికెట్‌గా వెనుదిరిగాడు.
వెస్టిండీస్ బౌలర్లను ఎదుర్కోవడానికి నింపాదిగా ఆడుతూ వచ్చిన భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ 42 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద బెస్ట్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. దీంతో భారత్ 156 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది. అప్పటి నుంచి వికెట్ పడకుండా రోహిత్ శర్మ, అశ్విన్ ఇన్నింగ్సును కొనసాగించారు. అంతకు ముందు, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తన 199వ టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్సులో గురువారం ఈడెన్ గార్డెన్ ప్రేక్షకులను నిరాశపరిచారు. కేవలం పది పరుగులు మాత్రమే చేసి షిల్లింగ్‌ఫోర్డుకు దొరికిపోయాడు. అంతకు ముందే ఛతేశ్వర్ పుజారా పెవిలియన్ దారి పట్టాడు. షిల్లింగ్ ఫోర్డు మూడు వికెట్లు పడగొట్టాడు. గురువారం రెండో రోజు ఆట ప్రారంభమైన కొద్ది సేపటికే భారత్ ఓపెనర్లు ఇద్దరినీ కోల్పోయింది. భారత్ 52 పరుగుల స్కోరు వద్ద రెండో వికెట్ కోల్పోయింది. శిఖర్ దావన్ 23 పరుగులు, మురళీ విజయ్ 26 పరుగులు చేసి అవుటయ్యారు. రెండు వికెట్లు కూడా షిల్లింగ్‌ఫోర్డుకు లభించాయి. సచిన్ టెండూల్కర్, ఛతేశ్వర్ పుజారా ప్రస్తుతం బ్యాటింగ్ చేస్తున్నారు

ఇషాంత్ శర్మకు అండగా నిలిచిన ధోనీ: జట్టులోనే కొనసాగుతాడట!

ఇషాంత్ శర్మకు కెప్టెన్ ధోనీ అండగా నిలిచాడు. మూడో వన్డే ఓటమికి కారణమైన ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ జట్టులో కొనసాగనున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగే తదుపరి నాలుగు వన్డేలకు బిసిసిఐ సెలెక్టర్లు జట్టును ఎంపిక చేశారు. 15 మంది సభ్యులతో కూడిన పాత జట్టునే కొనసాగించాలని నిర్ణయించుకున్నారు.
చివరి నాలుగు వన్డేలకు ప్రస్తుత జట్టునే కొనసాగించాలని అఖిల భారత సీనియర్ సెలెక్షన్ కమిటీ నిర్ణయించినట్లు బిసిసిఐ కార్యదర్శి సంజయ్ పటేల్ చెప్పారు.
మూడు వన్డేల్లోనూ ఇషాంత్ శర్మ పరుగుల భారీగా సమర్పించుకున్నాడు. తీసిన వికెట్లు కూడా అంతంత మాత్రమే. 24 ఓవర్లు వేసిన 189 పరుగులు సమర్పించుకుని అతను రెండు వికెట్లు తీశాడు. ఇషాంత్ శర్మ జట్టులో కొనసాగినప్పటికీ తుది జట్టులోకి వస్తాడా, లేదా అనేది అనుమానమే.
ధోనీ అతనికి తుది జట్టులో స్థానం కల్పిస్తే అది పెద్ద ఆశ్చర్యకరమైన సంఘటనే అవుతుంది. ఈ నెల 23వ తేదీ రాంచీలో నాలుగో వన్డే, 26వ తేదీన కటక్‌లో ఐదో వన్డే, 30వ తేదీన నాగపూర్‌లో ఆరో వన్డే, నవంబర్ 2వ తేదీన బెంగళూర్‌లో ఏడో వన్డే జరుగుతాయి. ఇషాంత్‌కు ధోనీ మద్దతు బౌలింగులో విఫలమవుతున్న ఇషాంత్ శర్మకు భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మద్దతుగా నిలిచాడు.
ఇషాంత్ శర్మను ఒక ఆప్షన్‌గా వాడినట్లు ఆయన చెప్పాడు. అఫ్షనంటే తాను బౌలింగ్ చేయాల్సి ఉండిందని, ఉన్న ఆప్షన్లు ఏమిటో ఓసారి చూడండని, వినయ్ కుమార్ బౌలింగ్ చేశాడని, అతను కూడా పరుగులు ఇచ్చాడని, మారిస్తే ఎలా ఉంటుందో చూడాలని అనుకున్నానని ధోనీ వివరించాడు.
భారత్‌పై ఆసీస్ విజయం: ఇషాంత్ శర్మే ఓటమికి బాధ్యుడు

గెలిచే అవకాశం ఉన్న మ్యాచ్ కోహ్లి వికెట్ తీసినప్పటికీ ఒకే ఓవర్లో ఏకంగా 18 పరుగులిస్తే అంతకుమించిపోయిన ఇషాంత్ ఏకంగా ఒకే ఓవర్లో 30 పరుగులిచ్చి గెలిచే మ్యాచ్‌ను సర్వ నాశనం చేశాడన్న కామెంట్లు వినబడుతున్నాయి.
ఆరంభంలో కాస్త కట్టడి చేసినా చివర్లో ఇషాంత్ వ్యూహం లేని 48 ఓవర్ ఆసీస్ ఆటను గెలుపువైపుకి తిప్పేసింది. వెరసి 4 వికెట్ల తేడాతో ఆసీస్ విజయం సాధించింది. దీంతో 7 ఒన్డేల సిరీస్‌లో ఆసీస్ 2-1 ఆధిక్యాన్ని సాధించింది.
304 పరుగుల లక్ష్యంతో దిగిన ఆసీస్‌కు మొదట్లో అంతగా కలిసి రాలేదు. హగ్స్ 40 బంతుల్లో 20 పరుగులు, ఫించ్ 38, వాట్సన్ 11, బెయిలీ 43 చేసి ఔటయ్యారు. ఐతే వోగ్స్ మాత్రం వికెట్ల వద్ద పాతుకుపోయాడు. 76 పరుగులతో నాటవుట్‌గా నిలిచాడు. మాక్సువెల్ 3, హ్యాడిన్ 24 త్వరగానే ఔటై పోయారు.
కానీ ఫక్నర్ జూలు విదిల్చి కేవలం 29 బంతుల్లో 64 పరుగులు రాబట్టాడు. ఇతడు ఇషాంత్‌కు చుక్కలు చూపించాడు. 6 సిక్సర్లు, 2 ఫోర్లు ఉతికి టీమిండియాకు దక్కాల్సిన విజయాన్ని ఆసీస్‌కు దక్కేట్లు చేశాడు.

అందరికీ.. : ఇషాంత్‌కు ఫాల్కనర్ ఓదార్పు..

మొహాలీ: మూడో వన్డేలో ఇషాంత్ శర్మకు చుక్కలు చూపించిన ఆస్ట్రేలియా క్రికెటర్ జేమ్స్ ఫాల్కనర్ అతనికి ఓదార్పు మాటలు చెప్పాడు. "ఇషాంత్... బాధపడకు. ప్రతి బౌలర్‌కూ ఇలాటి పరిస్థితి ఎదురవుతుంది. ఆఖరి ఓవరులో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఈ పరిస్థితిలో బౌలింగు చేయడం కష్టం. చాలా సార్లు ఒత్తిడిలోనూ పొదుపుగా బౌలింగ్ చేసి భారత్‌ను గెలిపించావు" అని ఫాల్కనర్ అన్నాడు. మొహాలీలో జరిగిన మూడో వన్డేలో ఫాల్కనర్ ఇషాంత్ వేసిన 47వ ఓవరులో 30 పరుగులు రాబట్టి తన జట్టుకు విజయాన్ని అందించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచులో ఫాల్కనర్ 29 బంతుల్లో 64 పరుగులు చేశాడు. తాను కూడా ఇషాంత్ శర్మ ఎదుర్కున్న పరిస్థితిని ఎదుర్కున్నానని అన్నాడు. అశ్విన్ బౌలింగులో తాను బౌండరీలు సాధించడం కష్టమని భావించానని, దాంతో గెలవాలంటే పేసర్ల బౌలింగులోనే పరుగులు పిండుకోవాలని అనుకున్నానని, ప్రతి ఓవరుకు 20 పరుగులు రాబట్టాలని భావించానని చెప్పాడు. రెండో వన్డేలో భారత్ భారీ లక్ష్యాన్ని ఛేదించిందని, 360 పరుగుల టార్గెట్‌ను భారత్ ఛేదించడం తమను అసంతృప్తికి గురి చేసిందని అన్నాడు. దాంతో తాము తిరిగి పుంజుకోవాల్సి ఉందని భావించామని, మూడో వన్డేలో గెలిచామని ఫాల్కనర్ అన్నాడు. తదుపరి నాలుగు వన్డేల్లో కఠినమైన పోటీ ఉంటుందని అభిప్రాయపడ్డాడు.
ధోనీ ధనాధన్ వేస్ట్: ఫౌల్కనర్ ధాటికి ఆసీస్ విజయం

మొహాలీ:భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ దూకుడుతో చేసిన సెంచరీ వృధా అయింది. ఆస్ట్రేలియా నాలుగు వికెట్ల తేడాతో భారత్‌పై ఉత్కంఠభరితమైన మ్యాచులో విజయం సాధించింది. ఇషాంత్ శర్మ ఒక్క ఓవరులో ఫౌల్కనర్కు 30 పరుగులు సమర్పించుకోవడంతో భారత్ పరాజయం ఖాయమైంది. అతను 29 బంతుల్లో 64 పరుగులు చేసి ఆస్ట్రేలియాకు విజయాన్ని సాధించి పెట్టాడు. ఈ మ్యాచు విజయంతో ఏడు వన్డేల సిరీస్‌లో ఆస్ట్రేలియాలో 2-1 స్కోరుతో ముందంజలో ఉంది. మూడో వన్డేలో టాపార్డర్ తడబడినా మహేంద్ర సింగ్ ధోనీ పోరాటం చేయడంతో నిర్ణీత యాభై ఓవర్లలో భారత్ 303 పరుగులు చేసింది. మొహాలీలో మూడో వన్డేలో ఆసీస్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేపట్టిన భారత్ ఆసీస్ ముందు 304 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ధోనీ(121 బంతుల్లో 139) చెలరేగి మరోసారి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. ధోనీ ఐదు సిక్సులు, 12 ఫోర్లతో ఆసీస్ బౌలర్లను ఆడుకున్నాడు. ధోనీకి ఇది తొమ్మిదో సెంచరీ.
రెండో వన్డేలో భారీ భాగస్వామ్యం నెలకొల్పిన భారత్ ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్‌లు మూడో వన్డేలో ఆకట్టుకోలేకపోయారు. జట్టు స్కోరు 11 వద్ద ఉన్నప్పుడు ధావన్(6 బంతులు 8 పరుగులు), 37 పరుగుల వద్ద ఉన్నప్పుడు రోహిత్(22 బంతులు 11 పరుగులు) ఔటయ్యారు. దీంతో భారత్‌కు ఆదిలోనే దెబ్బ తగిలింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ దూకుడుగా ఆడే ప్రయత్నం చేశాడు. సురేష్ రైనా(19 బంతుల్లో 17 పరుగులు), యువరాజ్ సింగ్(పరుగులు చేయకుండానే)లు వరుస బంతుల్లో ఔటయ్యారు. 76 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న భారత్‌ను కోహ్లీ ఆదుకున్నాడు. జోరుమీదున్న కోహ్లీని(73 బంతుల్లో 68 పరుగులు) మాక్సువెల్ పెవిలియన్‌కు చేర్చాడు. కోహ్లీ రూపంలో భారత్ ఐదో వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత వచ్చిన జడెజా(4 బంతుల్లో 2 పరుగులు) త్వరగానే ఆరో వికెట్‌గా వెనుదిరిగాడు. టాపార్డర్ విఫలం కావడంతో సారథి ధోనీ పైన భారం పడింది. ధోనీ పోరాటం చేశాడు. అతనికి టాపార్డర్ అండగా నిలిచింది. తర్వాత వచ్చిన అశ్విన్(35 బంతుల్లో 28 పరుగులు) ఏడో వికెట్‌గా, భువనేశ్వర్ కుమార్(18 బంతుల్లో 10 పరుగులు) ఎనిమిదో వికెట్‌గా పెవిలియన్ చేరుకున్నారు. మరోవైపు ధోనీ మాత్రం పోరాటం కొనసాగించాడు. 108 బంతుల్లో ధోనీ శతకం సాధించాడు. భారత్ నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 303 పరుగులు చేసింది. ఆసీస్ బౌలర్లు జాన్సన్ 4, మెకే, వాట్సన్, ఫాల్కనర్, మాక్సువెల్లు తలో వికెట్ తీసుకున్నారు. కాగా, అంతకుముందు ఆస్ట్రేలియా మొహాలీలో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత్ - ఆసీస్‌ల మధ్య జరుగుతున్న ఏడు వన్డేల సిరీస్‌లో ఇది మూడో వన్డే. తొలి రెండు మ్యాచుల్లో చెరో వన్డే గెలిచి 1-1తో సమానంగా ఆసీస్, భారత్‌లు ఉన్నాయి.
India VS Australia Live Streaming 3rd ODI Links
India vs Australia Live Cricket Streaming LINKS::
రికార్డ్ బాదుడు
నాలుగుసార్లు విశ్వవిజేతగా నిలిచిన జట్టు… టార్గెట్ ఎంత చిన్నదైన ప్రత్యర్ధిని నిలువరించి గెలుపును తమవైపు లాక్కునే నైపుణ్యం వున్న జట్టు… చివరి బంతి పడే వరకు పొరాడే జట్టు. కాని…. ఆ దూకుడు కు చెతులెత్తేసింది. బౌలర్ ఎవరైన కాని టార్గెట్ మాత్రం బౌండరీయే. ఫాస్ట్, పెస్,స్విన్,యార్కర్ ఇలా ఎలాంటి బంతైనా బౌండరీ దాటేసింది. వెరసి రికార్డ్ విజయాన్ని టీమ్ ఇండియా సొంతం చెసుకుంది. దీవాళి కి ఇంకా కొన్ని రోజులు వుండాగనే టీమ్ ఇండియా ప్రేక్షకులకు ఓ స్పెషల్ గిప్ట్ ఇచ్చి, కంగారూలకు చుక్కలు చూపించింది.
భారీ లక్శ్యం (359). దానికి తోడు పెస్ కు ఆడలేరెమో అన్న అనుమానాలు. స్పూర్తి నివ్వడానికి డ్రెసింగ్ రూమ్ లో సచిన్, ద్రావిడ్, సెహ్వాగ్ వంటి అనుభవం వున్నవారు లేరు. ఒక మ్యాచ్ గెలిచి సిరిస్ ఆధిపత్యం లో ఆసిస్. ఎలాగైనా గెలిచి ఆసిస్ ఆధిపత్యంను తగ్గించాలనుకున్నా టీం ఇండియా.
ఈ స్థితి లో బ్యాటింగ్ ప్రారంభించిన టీం ఇండియా బ్యాట్స్ మెన్స్ ఆరంభం నుంచే ఎటాకింగ్ గేమ్ మొదలెట్టారు. ఆసిస్ బౌలర్స్ ను ఓ గల్లీ బౌలర్ల లా ట్రీట్ చేసి తమదైన టెక్నిక్ తో ఓ ఆటాడేసుకున్నారు. మాంచి ఊపు పై వున్న ఓపెనర్ ధావన్ పెవిలియన్ కి వెళ్ళడంతో ఆసీస్ కు గేమ్ పై ఆశలు చిగురించాయి. అయితే ఈ దశలో క్రీజ్ లోకి వచ్చిన విరాట్ విరావిహారం చేశాడు. వచ్చిన బంతిని బౌండరీలోకి నెట్టడానికే నెట్టుకున్నాడు. బ్యాటింగ్ లో తెగింపు చూపించి రికార్డ్ సెంచరీ తో ముగించాడు. మరో ఎండ్ లో రోహిత్ రెచ్చిపోయి లెప్ట్ ఎండ్ రైట్ ఉతుకుడు కార్యాక్రమం మొదలెట్టాడు. వీరిద్దరీ బాదుడుకు ఆసిస్ బౌలర్స్ కు ఎంచేయాలో అర్ధంకాక, ఎలాంటి బంతులెయాలో తెలియక ఓదశ లో పుల్ టాస్ బంతులేశారంటే అర్ధం చెసుకొవచ్చు..! ఆ బాదుడు ఏ రెంజ్ లో వుందోఅని. వీరిద్దరు కలసి టీమ్ ఇండియా ను ఈజీ విక్టరీ పై కు నడిపించారు. మరో నలభై బంతులు మిగిలివుండగానే టీమ్ ఇండియాను విజయతీరానికి చేర్చారు. దింతో అత్యధిక పరుగులు చెధించిన రెండో జట్టుగా టీమ్ ఇండియా రికార్డ్ నెలకొల్పింది.

Popular Posts
-
రాజి మొగుడి పక్కన పడుకుంది… మంచం మీద రంగా సన్నగా గురక పెట్టి నిద్ర పోతున్నాడు. రాజి ఒళ్ళు తెలుపు, 38 సైజు సళ్ళు, గోధుమ రంగు మొనలు, వెడల్పై...
-
అవి నేను కాకినాడలో ఇంజనీరింగ్ చదివే రోజులు . అపుడు నా వయసు 17 నేను మొదటి year చదువుచున్నాను . నేను జాయిన్ అయిన ...
-
మా ఇంటి ఎదురుగా సురేష్, శ్వేత ఉండేవారు. ఆంటీ పేరు శ్వేతా . చాల అందంగా ఉంటుంది . సురేష్ మార్నింగ్ ఆఫీసుకి వెళ్ళితే మళ్లీ ఇంటికి వచ్చేది రాత్...
-
అనేక మంది స్త్రీ పురుషుల్లో మదపిచ్చి ఉంటుంది. ఇది నిజంగానే ఒక పిచ్చి. అయితే, ఈ మదపిచ్చి పురుషుల్లో కంటే.. మహిళల్లో ఎక్కువగా ఉంటే చాలా ప్ర...
-
ఈ అనుభవం కూడా నేను విజయవాడ దగ్గరలో వున్నపుడు జరిగింది ఒక రోజు సాయంతరం నేను office nundi vacchi bayataku వెళ్తున్నాను పక్కింటి గోడ దగ...
-
కమల్ హాసన్ హీరోగా రమేష్ అరవింద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఉత్తమ విలన్’. ఈచిత్రంలో ఇప్పటి వరకు పలువురు హీరోయిన్లను అనుకున్నప్పటికీ...
-
సోను కర్నాటక లో ఇంజనీరింగ్ కాలేజ్ లో చదువుతున్నాడు. అక్కడే సోను వల్ల అన్నయ్య ఉద్యోగం చేస్తున్నాడు. ఇక హాస్టల్ లో ఎందుకని అన్న వాళ్ళ ఇంట్లో...
-
సినిమా తారలు ఓ వైపు సినిమా షూటింగుల్లో బిజీగా ఉంటూనే ఏ మాత్రం సమయం దొరికినా, పార్ట్ టైం దొరికినా సైడ్ ఇన్ కమ్ కోసం షాపింగ్ ఓపెనింగులకు, మ...
-
నేను ఒక గౌరవ మైన కుటుంబమునకు చెందిన ఆడదాన్ని ఈ బ్లాగ్ లోఅనుభవాలు చదువుతుంటే నా అనుభవం కూడా పంపాలని పించిందిఅందుకే పంపుతున్నాను కాకపోతే ...
-
హాట్ మోడల్ పూనమ్ పాండే పబ్లిసిటీ కోసం ఎంతైనా తెగిస్తుందని గతంలో చాలా సార్లు నిరూపించుకుంది. నగ్న ఫోటోలను నెట్ లోకి వదలడమే కాకుండా హాట్ కా...
telugufunzone@. Powered by Blogger.
Receive all updates via Facebook. Just Click the Like Button Below▼
▼