Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

బ్లూఫిల్మ్ లో నటిస్తూ పోలీసులకు రెడ్ హ్యండెడ్ గా దొరికిన తార



హాట్ మోడల్ పూనమ్ పాండే పబ్లిసిటీ కోసం ఎంతైనా తెగిస్తుందని గతంలో చాలా సార్లు నిరూపించుకుంది. నగ్న ఫోటోలను నెట్ లోకి వదలడమే కాకుండా హాట్ కామెంట్లు కూడా చేసి తెగ పబ్లిసిటీ సంపాదించుకున్న ఈ అమ్మడు ప్రస్తుతం బాలీవుడ్ లో తొలిసారిగా ‘నషా ’ మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఈ అమ్మడు న్యూడ్ గా కూడా నటిస్తుందనే ప్రచారం జరుగుతుంది.

ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్లు విడుదలై హల్ చల్ చేస్తున్నాయి. అయితే తాజాగా ఈ అమ్మడు ఓ నీలి చిత్రంలో నటిస్తూ పోలీసులకు రెడ్ హ్యండెడ్ గా దొరికిందట. అదేంటి ఈ అమ్మడు ఇలాంటి పనులు కూడా చేస్తుందా ? అంటే ఇది నిజ జీవితంలో కాదు సినిమాలో అన్నమాట. ఆ సినిమాలో సీన్ లో భాగంగా ఆమె ఓ నీలిచిత్రంలో నటిస్తుండగా పోలీసులు వచ్చి పట్టుకుంటారట.

ఆ సినిమా కథ ప్రకారం న‌షా అనే ఈమె అనుకోకుండా ఓ బ్లూఫిల్మ్ ఇండ‌స్ట్రీ చేతిలో ప‌డి, త‌న జీవితాన్ని నాశ‌నం చేసుకుంటుంద‌ట‌. అదీ మేటర్. ఇప్పటికే ఈ సినిమాలో పూనమ్ అందాలు చూస్తే నషాలానికి ఎక్కాల్సిందే అని చెబుతున్నారు దర్శక నిర్మాతలు. మరి ఇప్పుడు ఈమె నగ్నంగా నటిస్తుందని తెలియడంతో దీని పై మరింత ఆసక్తి పెంచుకున్నారు రసిక ప్రియులు.

Recent Posts