Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

విప్పేస్తానంటున్న షెర్లిన్ చోప్రా... కట్టుకుంటానంటున్న సన్నీ లియోన్

తమ గ్లామర్‌తోనే అందరినీ కట్టిపడేసేట్లుగా ఇద్దరు భామలు పోటీపడుతున్నారు. ఇది బాలీవుడ్‌లో జరుగుతుంది. అక్కడ జర్మనీ నుంచి వచ్చి పోర్న్‌స్టార్‌ పలు చిత్రాల్లో ఐటంసాంగ్‌లో కూడా నటించింది. తన అందచందాలను ఈజీగా ఆరబోసేది. ఆమెకు పోటీగా షెర్లిన్‌ చోప్రా చేరింది. ఆమె మాత్రం దాదాపు సెక్సీ సీన్స్‌లోనూ నటించడంలో తప్పు లేదనే బాపతు. తాజాగా ఆమె నటించిన చిత్రం 'కామసూత్ర-3'.

ఇందులో కొన్ని సన్నివేశాల్లో దాదాపు వస్త్రధారణ లేకుండా ఉండేలా పల్చని పొరతో నటించిందని వార్తలు విన్పిస్తున్నాయి. ఈ చిత్రం 3డి వర్షన్‌లో రావడంతో.. చిత్రం విడుదల తర్వాత ఆమెకు పెద్ద క్రేజ్‌ వస్తుందని తెలుస్తోంది. దీనిద్వారా హాలీవుడ్‌లో అవకాశాలు వస్తాయని కొందరు అంటున్నారు.

ఇదిలా ఉండగా... ఇప్పుడు పోర్న్‌స్టార్‌ సన్నీ లియోన్ మాత్రం... తన అందాల్ని ప్రదర్శించి ఆమెకే బోర్‌ కొట్టినట్లుంది. అందుకే ఇండియన్‌ కట్టుబాట్లతో కూడిన పాత్రలు చేయడానికి సిద్ధమైంది. ఇందుకు దర్శక నిర్మాతలు గ్రీన్‌స్నిగ్నల్‌ ఇస్తే కొత్తగా సన్నీని చూడవచ్చన్నమాట.

Recent Posts