స్పైస్ డౌన్...( 'మసాలా' రివ్యూ)
హిందీలో హిట్ అయిన 'బోల్ బచ్చన్' రీమేక్ అనగానే...ఎన్నో సార్లు తెరపై చూసిన పాత కథ, సీన్సే కదా...ఇంక కొత్తగా చెప్పేదేముంటుంది...అంతగా బడ్జెట్ పెట్టి ఇద్దరు హీరోలతో చేస్తున్నప్పుడు స్క్రిప్టు సైడ్ మార్పులతో ఏదో మ్యాజిక్ చేసే ఉంటారు...ఏం చేసి ఉంటారనే ఆసక్తి అందరిలో కలిగింది. అయితే రీమేక్ రైట్స్ ని బోలెడు డబ్బు పెట్టి తీసుకున్నాం కదా...దాన్ని మార్చటం ఎందుకు అనుకున్నారేమో...నటీనటుల హావ భావాలు, డ్రస్,లొకేషన్స్, సీన్స్ ఏమీ మార్చకుండా అచ్చుగుద్దినట్లు అన్నీ మూల చిత్రంలో ఉన్నవే ఉంచారు...అనుకరించారు. దానికి తోడు ఎంతో ఆశలు పెట్టుకున్న వెంకటేష్ బట్లర్ ఇంగ్లీష్ కూడా కిక్ ఇవ్వలేకపోయింది. చాలా డైలాగులు..ఇంగ్లీష్ పదాలుకు అర్దాలు తెలియకపోవటంతో అర్దం కాకుండా, లేనివిగా మిగిలిపోయాయి..అయితే అవుట్ అండ్ అవుట్ కామెడీ కావటంతో టైం పాస్ వ్యవహారంగా ఓ చూపు చూద్దామనుకునేవారితో జస్ట్ ఓకే అనిపించుకునే అవకాసం ఉంది.
ఒక అబద్దం ఆడితే ...ఆ అబద్దం కప్పి పుచ్చుకోవటానికి మరో అబద్దం...దాన్ని కప్పిపుచ్చుకోవటానికి మరో అబద్దం ఆడాల్సిన పరిస్ధితి వస్తుందనే కాన్సెప్టుతో తెరకెక్కిన ఈ చిత్రంలో ... కోర్టు కేసులో ఓడిపోయి....ఆ కేసు కోసం ఆస్ధి పోగొట్టుకుని, కేసు ఓడగొట్టినందుకు కోపంలో ఆ లాయిర్ ని కొట్టి ఇరుక్కపోయిన రహమాన్(రామ్) నిరాశలో ఏం చేయలేని స్ధితిలో ఉంటాడు. అప్పుడు తన తండ్రి స్నేహితుడైన నారాయణ(ఎంఎస్ నారాయణ) సహాయంతో అతని అక్క సానియా(అంజలి) పెళ్లి కోసం, కుటుంబ పోషణ కోసం భీమరాజపురం వెళ్తాడు. అక్కడ ఊరి పెద్ద బలరాం(వెంకటేష్). బట్లల్ ఇంగ్లీష్ మాట్లాడే అతనికి అబద్దం ఆడేవాళ్లు అంటే మంట..చంపటానికి సైతం వెనుకాడడు. అయితే ఆ విలేజ్ వెళ్లగానే రహమాన్ కొన్ని తప్పని పరిస్దితుల్లో...అబద్దమాడి తన పేరు రామ్‌గా పేరు మార్చుకుని ఉద్యోగంలో చేరుతాడు. అక్కడ నుంచి...వరసగా ఒక అబద్దం బయిటపడకుండా దాచటం కోసం..మరొకటి..దాన్ని దాచటానికి మరొకటి..చైన్ లా అబద్దాలు అల్లుకుంటూ ముందుకు వెళ్లాల్సిన స్థితి వస్తుంది. అలాంటి స్ధితిలో బలరామ్ కి నిజం ఎలా తెలిసింది.... రహమాన్ ఎలా బయిటపడ్డాడు..కథలో హీరోయిన్స్ పాత్రేమిటి తెరపై చూడాల్సిన మిగతా కథ.
వాస్తవానికి 'బోల్ బచ్చన్' చిత్రం స్టోరీ ఐడియా, ఇందులో సీన్స్ మొదటే చెప్పినట్లు కొత్తేమీ కాదు...అందులోనూ రోహిత్ శెట్టి సినిమాల్లో సీన్స్ చాలా భాగం దక్షిణాది సినిమాలనుంచి ఎత్తేసివే ఉంటాయి. అలాంటప్పుడు దాన్ని నెక్ట్స్ లెవిల్ కి స్క్రిప్టు సైడ్ తీసుకు వెళ్తే బాగుండేది. రోహిత్ శెట్టి..గోల్ మాల్ ని ... 'బోల్ బచ్చన్'గా సెటప్ ఎలా మార్చి చేసారో..అలాగే 'బోల్ బచ్చన్'లో స్క్ర్రీన్ ప్లే మార్చి, సీన్స్ కూడా నేటివిటికి తగ్గట్లు కసరత్తు చేసి కొత్తవి వేసుకుంటే (.దబాంగ్ ని గబ్బర్ సింగ్ గా మార్చినట్లు) ఖచ్చితంగా మరో మంచి సినిమా అయ్యిండేది. కథలో వచ్చే మలుపు,జోక్ లు చాలా అవుట్ డేటెడ్ గా...ఊహకు అందే విధంగా ఉన్నాయి. సినిమాలో బాగా పేలింది ఏమిటి అంటే...కోవై సరళ ని తల్లిగా పరిచయం చేసేటప్పుడు వరసగా సెటప్ చేసిన తల్లులు దిగటం థియోటర్ లో విజిల్స్ పడ్డాయి. అలాగే లవ్ సీన్స్ కి ప్లేస్ మెంట్ లేకపోవటంతో కేవలం పాటల కోసమే అవి పెట్టినట్లు ఉన్నాయి. అన్నిటికన్నా ముఖ్యంగా క్యారెక్టర్స్ లో ఎమోషనల్ డెప్త్ లేదు..క్లైమాక్స్ అయితే హారిబుల్...అదే సినిమాకు పెద్ద మైనస్ గా మారింది.
మిగతా రివ్యూ స్లైడ్ షో లో....
ఫైనల్ గా ఈ సినిమా హిందీలో 'బోల్ బచ్చన్' చూడని వాళ్లకి నచ్చే అవకాసం ఉంది. అలాగే వెంకటేష్,రామ్ అభిమానులకు నచ్చవచ్చు. మిగతా వాళ్లు ఓ వీకెండ్ లో సరదాగా ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేయకుండా వెళ్ళచ్చు..
(గమనిక: వినోదం, అసభ్యం లేకపోవటం, సాంకేతిక విలువలు, కథన నైపుణ్యం తదితర అంశాల ఆధారంగా మా రేటింగ్ ఉంటుంది)
You may also Like
Popular Posts
-
రాజి మొగుడి పక్కన పడుకుంది… మంచం మీద రంగా సన్నగా గురక పెట్టి నిద్ర పోతున్నాడు. రాజి ఒళ్ళు తెలుపు, 38 సైజు సళ్ళు, గోధుమ రంగు మొనలు, వెడల్పై...
-
మా ఇంటి ఎదురుగా సురేష్, శ్వేత ఉండేవారు. ఆంటీ పేరు శ్వేతా . చాల అందంగా ఉంటుంది . సురేష్ మార్నింగ్ ఆఫీసుకి వెళ్ళితే మళ్లీ ఇంటికి వచ్చేది రాత్...
-
అవి నేను కాకినాడలో ఇంజనీరింగ్ చదివే రోజులు . అపుడు నా వయసు 17 నేను మొదటి year చదువుచున్నాను . నేను జాయిన్ అయిన ...
-
ఈ అనుభవం కూడా నేను విజయవాడ దగ్గరలో వున్నపుడు జరిగింది ఒక రోజు సాయంతరం నేను office nundi vacchi bayataku వెళ్తున్నాను పక్కింటి గోడ దగ...
-
కమల్ హాసన్ హీరోగా రమేష్ అరవింద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఉత్తమ విలన్’. ఈచిత్రంలో ఇప్పటి వరకు పలువురు హీరోయిన్లను అనుకున్నప్పటికీ...
-
సినిమా తారలు ఓ వైపు సినిమా షూటింగుల్లో బిజీగా ఉంటూనే ఏ మాత్రం సమయం దొరికినా, పార్ట్ టైం దొరికినా సైడ్ ఇన్ కమ్ కోసం షాపింగ్ ఓపెనింగులకు, మ...
-
హాట్ మోడల్ పూనమ్ పాండే పబ్లిసిటీ కోసం ఎంతైనా తెగిస్తుందని గతంలో చాలా సార్లు నిరూపించుకుంది. నగ్న ఫోటోలను నెట్ లోకి వదలడమే కాకుండా హాట్ కా...
-
నేను ఒక గౌరవ మైన కుటుంబమునకు చెందిన ఆడదాన్ని ఈ బ్లాగ్ లోఅనుభవాలు చదువుతుంటే నా అనుభవం కూడా పంపాలని పించిందిఅందుకే పంపుతున్నాను కాకపోతే ...
-
పెళ్లయిన కొత్తజంటల్లో సెక్స్ కోర్కెలు తారాస్థాయిలో ఉంటాయి. పరస్పరం తనువులపై ముద్దాడుకుంటారు. ఇందులో భాగంగానే యోని చూషణ, అంగ చూషణ క్రియల...
-
సోను కర్నాటక లో ఇంజనీరింగ్ కాలేజ్ లో చదువుతున్నాడు. అక్కడే సోను వల్ల అన్నయ్య ఉద్యోగం చేస్తున్నాడు. ఇక హాస్టల్ లో ఎందుకని అన్న వాళ్ళ ఇంట్లో...
telugufunzone@. Powered by Blogger.
Receive all updates via Facebook. Just Click the Like Button Below▼
▼