Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

ఫేస్‌బుక్‌లో హల్‌చల్ చేస్తున్న పవన్ కళ్యాణ్ అరుదైన చిత్రాలు!

తెలుగు నెటిజనులను ఓ ఆస్తికర అంశం ఉత్కంఠకు లోనుచేసింది. పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగుదేశంలో చేరుతున్నారన్న పుకార్లు సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లతో పాటు ఆన్‌లైన్ న్యూస్ పోర్టళ్లలో పదేపదే హడావుడి చేస్తుండటంతో అటు పవన్ అభిమానుల్లో ఇటు రాజకీయ వర్గాల్లో ఒక్కసారిగా ఆస్తికకర వాతావరణం నెలకుంది

ఈ నేపధ్యంలో తాము వృత్తిలో బిజీగా ఉన్నామని పవన్ కళ్యాణ్ తరఫున ఓ ప్రకటన విడుదల చేయటంతో పలువురి ఊహాగానాలకు చెక్ పడింది. ఏదేమైనప్పటికి, సామాజిక సంబంధాల వెబ్‌సైట్‌లు సెలబ్రెటీల పై పుకార్లకు వేదికగా నిలుస్తున్నాయి ఫేస్‌బుక్‌లో హల్‌చల్ చేస్తున్న పవన్ కళ్యాణ్ అరుదైన ఫోటోలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...




Recent Posts