Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

భార్యాభర్తలు పెనవేసుకోవడమే శృంగారం కాదు....

చాలా మంది స్త్రీ పురుషులు శృంగారంలో పాల్గొనేటపుడు ఒకరినొకరు పెనవేసుకుని పోతారు. శృంగారంలో పాల్గొనడం అంటే ఒకరినొకరు పెనవేసుకోవడం కాదనే విషయాన్ని గ్రహించాలి. సెక్స్ అనేది స్త్రీపురుషుల మధ్య భావోద్వేగంతో కూడిన సంగమంగా భావించాలి. అందుకే నిపుణులు అంటున్నారు.... రతి క్రీడ అంటే కేవలం శరీరాలు పెనవేసుకుపోతే సరిపోదని, మనస్సులు లీనం కావాలని చెపుతున్నారు. సాధారణంగా సుదీర్ఘ దాంపత్య జీవితంలో సాధారణ రీతి శృంగారం విసుగు తెప్పించవచ్చు. దీంతో మొక్కుబడిగా ఆ కార్యాన్ని తూతూ మంత్రంగా పూర్తి చేయవచ్చు.

ఇలాంటి వారు.. శృంగార రసాన్ని తనివితీరా ఆనందించాలంటే దంపతులు వినూత్న పద్ధతులను అవలంభించడమే కాకుండా ఒకరి మనసును మరొకరు తెలుసుకుని వ్యవహరించాల్సి ఉంటుంది. కామసూత్ర శృంగారాన్ని అనుభవించడానికి 60కి పైగా రతి భంగిమలను చెప్పింది. కొత్త భంగిమలతో కొత్త ప్రదేశాల్లో రతిక్రీడకు ఉపక్రమించడం ద్వారా దంపతుల మధ్య అనురాగం పెరగడమే కాకుండా అనుబంధం పెనవేసుకుపోతుందని నిపుణులు సలహా ఇస్తున్నారు.

Recent Posts