Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

సెక్స్‌లో ఎంతసేపు పాల్గొంటే అమ్మాయిలు సంతృప్తి చెందుతారు?

చాలా మంది యువకులకు శృంగారంలో తమకు కాబోయే భార్యలను సంతృప్తి పరచడం కంటే.. పెళ్లికి ముందు తనతో సెక్స్‌లో పాల్గొనే అమ్మాయిలను ఏ విధంగా సంతృప్తి పరచాలన్న అంశంపైనే ఎక్కువ ఆలోచనలు చేస్తుంటారు. ఇలాంటి వారు ఎక్కువగా హస్త ప్రయోగం అలవాటు ఉన్నవారై ఉంటారు.

ఎందుకంటే హస్త ప్రయోగం చేస్తే నాలుగైదు నిమిషాల్లోనే వీర్య పడిపోతుంది. ఇదేవిధంగా అమ్మాయితో సెక్స్ చేసే సమయంలో వీర్య పడిపోతే అమ్మాయి పూర్తిగా నిరాశ చెందుతుంది. నిజానికి ఒక అమ్మాయితో సెక్స్‌లో పాల్గొంటే కనీసం 20 నిమిషాల పాటు ఆగకుండా సెక్స్ చేయాలని, అపుడే అమ్మాయి సంతృప్తి చెందుతుందని చెపుతుంటారు. ఇది నిజమా కాదా అనే అంశంపై వైద్యులను సంప్రదిస్తే....

పెళ్ళి తర్వాత భార్యతో సెక్స్‌లో పాల్గొన్నప్పుడు లేదా పాల్గొనే ముందు ఆందోళన, భయం వల్ల కూడా ఈ శీఘ్రస్ఖలన సమస్య వస్తుంది. భార్యతో సెక్స్‌లో పాల్గొనే ముందు, అంగ ప్రవేశం ముందు ఫోర్‌ప్లే ద్వారా సంతృప్తి చెందిన తర్వాతే శృంగార ప్రక్రియలోకి కొనసాగాలి. అప్పుడు భర్తకు శీఘ్ర స్ఖలనం, అంగస్తంభన సమస్య ఉన్నా భార్య పెద్దగా పట్టించుకోదని అంటున్నారు.

అయితే, ఈ సమస్యలు ఉన్నప్పుడు ఖచ్చితంగా సెక్సాలజిస్ట్ వద్ద చికిత్స తీసుకోవాలని సలహా ఇస్తున్నారు. ఒక్కోసారి అంగస్తంభన సమస్య, గుండె జబ్బుల్లాంటి ప్రమాదకర వ్యాధిని ప్రాథమిక స్థాయిలో సూచించే లక్షణంగా బయటపడుతుందని, అందువల్ల వైద్యులను సంప్రదించి తగిన చికిత్స చేసుకోవాలని సలహా ఇస్తున్నారు.

Recent Posts