Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

విశాల్ లవర్ = రాధిక కూతురు x లక్ష్మీమీనన్

తమిళ సినిమాల్లో దూసుకుపోతున్న తెలుగు కుర్రాడు విశాల్‌కు పెళ్లి ఘడియలు దగ్గరపడ్డాయని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్స్‌లో విశాల్ కూడా ఒక‌డు. పెళ్లెప్పుడంటే… ఇప్పుడేనా..? అంటూ అమ్మాయిలా సిగ్గు ప‌డుతుంటాడు, కానీ అమ్మాయిల‌ను ప‌డ‌గొట్టడంలో మాత్రం ధీరుడే. 

ఇటీవల కథానాయిక వ‌ర‌ల‌క్ష్మితో ప్రేమ వ్యవ‌హారం న‌డుపుతున్నాడ‌నే వార్తలు గుప్పుమ‌న్నాయి. వ‌ర‌ల‌క్ష్మి ఎవ‌రో కాదు… రాధిక, శ‌ర‌త్ కుమార్ గారాల ప‌ట్టీ. వీరిద్దరూ బాగా క్లోజ్‌గా మూవ్ అవుతున్నార‌ని త‌మిళ సీమ‌లో టాక్‌. అయితే ఇప్పుడు విశాల్ మ‌న‌సు మార్చుకొన్నాడు. మ‌రో క‌థానాయిక‌పై మ‌న‌సు పారేసుకొన్నాడ‌ట‌. 

ఆమెవరో కాదు.. ల‌క్ష్మీమీన‌న్‌. గ‌జ‌రాజు సినిమాతో ఎంట్రీ ఇచ్చిందీ అమ్మాయి. ఇప్పుడు విశాల్‌తో ప‌ల్నాడు సినిమాలో న‌టించింది. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ స‌మ‌యంలోనే ఇద్దరి మ‌ధ్య ప్రేమ చిగురించింద‌ట‌. కానీ.. విశాల్ మాత్రం బ‌య‌టప‌డ‌డం లేదు. 'ఎవ్వరినీ ప్రేమించ‌లేదు ఇప్పట్లో పెళ్లి చేసుకోవాల‌నే ఆలోచ‌న

Recent Posts