Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

కొత్తగా పెళ్లయిన ఫీలింగ్స్ కలగడం లేదు.....

నాకు ఇటీవలే వివాహమైంది. మా వారు వ్యాపార పనులు ముగించుకుని ఇంటికి వచ్చేసరికి రాత్రి 10 నుంచి 11 గంటలవుతుంది. అలాగే, ఉదయాన్నే ఏడింటికల్లా వెళ్లిపోతారు. పెళ్లి అయిందే కానీ.. నాకు పెళ్లయిన ఫీలింగ్స్ కలగడం లేదు. రాత్రిపూట ఆడదానిగా సిగ్గు విడిచి బలవంతం చేస్తే ఏదో మొక్కుబడికి అన్నట్టుగా సెక్స్‌లో పాల్గొంటున్నాం. అదీ ఓ ముద్దూ ముచ్చట లేకుండా పూర్తయిపోతోంది. సెక్స్‌తోపాటు.. పెళ్లయిన ఫీలింగ్సే లేకుండా పోతున్నాయి. నేనేం చేయాలి.!

ఇలాంటి సమస్యను చాలా మంది భార్యాభర్తలు ఎదుర్కొంటుంటారు. ముఖ్యంగా.. భార్యను సుఖపెట్టలేనన్న ఫీలింగ్, అనుమానం, సందేహం పురుషుడిలో బలంగా నాటుకుని ఉంటే పరిస్థితి ఇదే విధంగా ఉంటుంది. ఇది అంగస్తంభన వైఫల్యానికి దారితీసే ప్రమాదమూ లేకపోలేదు. ఇలాంటి పురుషులను మంచి మాటలతో మార్చుకునేందుకు ప్రయత్నించాలి. అందుకు తగినట్టుగా స్త్రీలూ నడుచుకోవాలి. అప్పటికీ మారకపోతే నిపుణులైన సెక్సాలజిస్టును కలిసి సలహాలు తీసుకోండి.

Recent Posts