Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

నా ఫ్రెండ్స్ పరస్పరం హస్త ప్రయోగం చేసుకుంటున్నారు? ఇది మంచిదేనా?

నేను హైదరాబాద్‌లో తృతీయ బీఏ చదువుతున్నాను. ఓ ప్రైవేటు వసతి గృహంలో కొంతమంది స్నేహితులతో కలిసి ఉంటున్నా. వీరిలో కొంతమంది తమ ఫోన్లలో అశ్లీల సైట్స్ చూడటమే కాకుండా రాత్రుళ్ళు పరస్పరం హస్త ప్రయోగం చేసుకుంటున్నారు. నన్ను కూడా వారితో కలవమని బలవంతం చేస్తున్నారు.

ఈ విషయంలో నేను చాలా ఇబ్బందికీ, భయానికి లోనవుతున్నాను. మేమంతా మంచి మిత్రులం. కలిసి చదువుకుంటున్నాం. ఈ ఒక్క విషయంలోనే ఇబ్బందిగా ఉంది. ఇప్పటికిపుడు గది మారాలంటే కష్టంగా ఉంది. ఏం చేయాలి. అలా చేసుకోవడం మంచిదేనా?

స్నేహంలో ముసుగులో మొహమాటానికి వెళ్లడం ఏమాత్రం మంచిది కాదు. మీ స్నేహితులిద్దరూ హోమోసెక్స్‌కు బానిసలయ్యారు. ఇదొక మనోలైంగిక వ్యాధి అని చెప్పొచ్చు. దీన్ని మానసిక చికిత్సతో తగ్గించుకోవచ్చు.

అలాగే, తీరిక సమయం బాగా ఉండటం, అశ్లీల సైట్స్ ఉన్న నెట్ అందుబాటులో ఉండటం, కోరిక తీర్చుకోవడానికి వేశ్యల వద్దకు వెళితే సుఖవ్యాధులు, ఎయిడ్స్ వస్తాయన్న భయం, ఒకసారి హస్తప్రయోగం అలవాటయ్యాక తగ్గించుకోలేక పోవడం, ఇవన్నీ కూడా మెల్లగా హోమోసెక్స్‌కు దారితీస్తాయి.

ఇది ముదిరిందంటే ఆ సంబంధాల్లోంచి బయట పడలేక పూర్తి గే లుగా మారి స్త్రీలను వివాహమాడటానికి, వారితో దాంపత్య జీవితం నెరపడానికి సైతం వారు విముఖత చూపుతారు. అందువల్ల వారితో దూరంగా ఉండటమే దీనికి ఏకైక పరిష్కార మార్గం.

Recent Posts