Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

పురుషుడిని రెచ్చగొట్టడంలో మహిళే ప్రధాన పాత్ర పోషించాలి!!

సంభోగం అనేది సమభోగమని, ఇద్దరికీ సమానమైన తృప్తి లభించనప్పుడు అది సంభోగమే కాదన్నది వాత్సాయనుడు అభిప్రాయపడ్డారు. అలాంటి దాంపత్య జీవితంలో భార్యాభర్తలిద్దరూ సంతృప్తి పొందాలంటే ఇద్దరి పాత్రలు ఒకరిని మించి మరొకరుగా సాగాలి. అపుడే అది సాధ్యపడుతుంది.

సాధారణంగా సెక్స్‌లో పాల్గొన్న స్త్రీపురుషుల్లో పురుషుడికి త్వరగా స్ఖలనమవుతుంది. స్త్రీలోని కోరిక తారస్థాయికి చేరినప్పుడు అతను చల్లబడిపోవడం ఆమెకు తీవ్రమైన అసంతృప్తి కలిగిస్తుంది. యవ్వనంలో ఉన్న పురుషుడైతే మరోసారి ప్రయత్నించి ఆమెను మన్మథ సామ్రాజ్యంలో జయించవచ్చు. కానీ 40 వారు పడక గదిలో జాగ్రత్తగా ఉండాలి. ఎంతో ఆత్మ విశ్వాసంతో వ్యవహరించాల్సి ఉంటుంది.

అదేసమయంలో ఆమెను సుఖపెట్టడంలో ప్రధాన పాత్ర పురుషుడిదే అయినప్పటికీ.. స్త్రీ కూడా తన వంతు పాత్రను పోషించాలి. సరస సంభాషణలతో పురుషుడిని రెచ్చగొట్టాలి. ఇద్దరికీ నచ్చిన భంగిమల్లో సెక్స్ చేసుకునేందుకు ఆసక్తి చూపుతూ ముందుకు సాగినట్టయితే, అలాంటి దంపతులు పూర్తి సంతృప్తి చెందుతారని నిపుణులు చెపుతున్నారు.

Recent Posts