Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

నా భర్తలో అప్పటి పట్టు ఇపుడు లేదు .. ఎందుకని?

మాకు వివాహమై పదేళ్లు అయింది. ఆరంభంలో మావారు సెక్స్ చేస్తూ నన్ను చాలా ఉద్రేకపరిచేవారు. రెచ్చగొట్టేవారు. మంచి పట్టుతో సెక్స్ మజాను అందించేవారు. కానీ, ఇపుడు అలా చేయలేక పోతున్నారు. యోనిలో అంగం ప్రవేశించిన కొద్దిసేపటికే వీర్యాన్ని స్ఖలిస్తున్నారు. నాకేమో తృప్తికలగడం లేదు. ఆయనేమో వీర్యస్ఖలనం అయ్యాక గురకలు పెట్టి నిద్రపోతున్నారు. ఏంచేయాలి?

సాధారణంగా వయస్సు పెరిగే కొద్దీ పురుషుల్లో సెక్స్ సామర్థ్యం క్రమేణా తగ్గిపోతుంది. పైపెచ్చు.. మీకు వివాహమై పదేళ్లు అయిందని చెపుతున్నారు. వృత్తి ఉద్యోగ బాధ్యతలతో పాటు.. సంసార బాధ్యతలు ఆయనలో పెరిగి, సెక్స్‌ పట్ల ఆసక్తి తగ్గడం సహజమే.

అదేసమయంలో సెక్స్‌లో పాల్గొనే దంపతులు రొటీన్‌గా కాకుండా, మనస్సు విప్పి మాట్లాడుకుంటూ తమకు నచ్చిన భంగిమల్లో సెక్స్‌లో పాల్గొనాలి. పడక గదికి చేరగానే నేరుగా సెక్స్‌లో పాల్గొనకుండా ఒకరికొకరు మర్మావయవాలను మృదువుగా నిమురుతూ, క్లిటోరిస్‌ను వేలితో ఉద్రేకపరుస్తూ బాహ్యరతిని కొనసాగించాలి.

ఇలాచేయడం వల్ల ఇద్దరిలోనూ చక్కని అనుభూతులు కలుగుతాయి. పడక గదిలో భార్య కూడా సిగ్గుతో కూర్చోకుండా, భర్తకు ఏమాత్రం తీసిపోకుండా సెక్స్‌లో భర్తను రెచ్చగొట్టాలి. ముద్దులు, కౌగిలింతలతో ముంచెత్తాలి. ఆ తర్వాత అంగ ప్రవేశం జరిపితే ఇద్దరిలోనూ భావప్రాప్తి పొంది, సెక్స్‌ అనుభూతిని పొందుతారని సలహా ఇస్తున్నారు.

Recent Posts

సచిన్‌పై బ్రిటన్ ప్రధాని ప్రశంస: అవుటైతే హమ్మయ్య అనుకుంటా!

FILE మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌పై బ్రిటన్ ప్రధాన మంత్రి డేవిడ్ కామెరూన్ ప్రశంసల వర్షం కురిపించాడు. సచిన్ టెండూల్కర్ తన చివ(...)