Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

వక్షోజాలు బాగాలేవని అంటే అంతే సంగతులు!!

నూటికి 90 శాతం మంది మహిళలు తమ అందం, ఆకర్షణ అంతా తమ వక్షోజాల్లోనే ఇమిడివుందని భావిస్తుంటారు. అలాంటి వక్షోజాల గురించి భర్త లేదా ప్రియడు నోటికొచ్చినట్టు మాట్లాడితే చివాట్లు తినాల్సిందేనని శృంగార నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ వక్షోజాల గురించి చర్చకు వచ్చినప్పుడు చర్చించకూడని విషయాలేంటో ఓసారి పరిశీలిస్తే...

తమ ప్రేయసి లేదా భార్య సమయంలో మరొక పరాయి స్త్రీ వక్ష సంపదను పొగుడుతూ మాట్లాడకూడదు. వక్షోజాలు చిన్నవిగా, ప్లాట్‌గా ఉన్నాయనీ, ఇవి పెద్దవిగా కనిపించేందుకు రెడీమేడ్ కప్పులు పెట్టుకోవాలంటూ ఉచిత సలహా ఇవ్వరాదు.

ఎప్పుడైనా ఏకాంతంలో వక్షోజాలు కనబడేట్లు ఆమె ప్రవర్తిస్తే మెచ్చుకోకపోయినా ఫర్లేదు కానీ కించపరుస్తూ మాట్లాడరాదు. అలా చేస్తే ఆమె మనసు గాయపడుతుందని చెపుతున్నారు. వక్షోజాల సైజులు గురించి తరచూ మాట్లాడటం, పొద్దస్తమానం వాటిపైనే ధ్యాసంతా ఉన్నట్టు ప్రవర్తించరాదని సలహా ఇస్తున్నారు.

Recent Posts