Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

యోనిలో పురుషాంగం ప్రవేశపెట్టే పద్ధతులెన్ని?

సాధారణంగా స్త్రీపురుషులు శృంగార జీవితంలో వివిధ రకాలైన భంగిమలు ఉంటాయి. అలాగే, స్త్రీ యోనిలోకి పురుషుడు తన అంగాన్ని ప్రవేశపెట్టేందుకు కొన్ని రకాలైన పద్దతులు ఉన్నాయి. వీటిని కామశాస్త్రంలో వాత్సాయనుడు వివరించాడు. ఆ రకాల్లో అంగాన్ని ప్రవేశపెట్టినట్టయితే, స్త్రీకి ఎలాంటి బాధ, నొప్పి కలగకుండా ఉండటమే కాకుండా, సెక్స్‌లో పాల్గొన్న స్త్రీపురుషులిద్దరూ పూర్తి సంతృప్తి చెందుతారని భావిస్తున్నారు.

ఈ పద్ధతుల్లో కొన్నింటిని ఇక్కడ తెలుసుకుందాం. సాధారణంగా పురుషుడు తన అంగాన్ని నేరుగా స్త్రీ యోనిలో ప్రవేశపెడతాడు. దీన్ని ఉపనృప్తకం అంటారు. ప్రతి పురుషుడూ అందరూ అవలంభించే సాధారణ పద్ధతి ఇది. చేత్తో అంగాన్ని పట్టుకుని స్త్రీ యోని లోపల భాగం అంతటా తిప్పటాన్ని మంథనం అని అంటారు.

స్త్రీ యోని ఎంత లోతుగా ఉందో అంతవరకు అంగాన్ని ప్రవేశ పెట్టి శక్తి కొద్దీ వెనుకకు, ముందుకూ లాగడాన్ని పీడితకం అని అంటారు. అలాగే, పురుషుడు తన కటి ప్రదేశాన్ని కిందుగా ఉంచి, అంగాన్ని యోనిలోకి చొప్పించి, వెనుకకు, ముందుకు లాగుతూ ఉంటే హుళం అని పిలుస్తారు.

ఇదే క్రియను త్వరితగతిన పూర్తి చేస్తే దానికి అపమర్థనం అని పిలుస్తారు. లింగాన్ని యోనిలోకి ఒక పక్కకు ఒకసారి, వేరొకపక్కకు వేరొకసారి చొప్పిస్తూ గుచ్చి గుచ్చి రతి చేస్తే దాన్ని వృషాఘాతం అని పిలుస్తారు.

అంగాన్ని ఒకసారి స్త్రీ యోనిలోకి ప్రవేశపెట్టిన తర్వాత బయటకు తీయకుండా మూడు, నాలుగు సార్లు పొడిస్తే దానిని చటక విలసితం అని పేరు. స్త్రీ, పురుషులు కాళ్ళు సాపుగా చాచుకుని, ఇద్దరి అంగాలూ బాగా కలిసేలా కౌగిలించుకుని రతి సాగిస్తే దాన్ని సంపుటం అని అంటారు.

Recent Posts