Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

ఎన్డీయే కూటమికి 200 సీట్లు : సీఎన్ఎన్ ఐబీఎన్ సర్వే

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి 200 సీట్లు వరకు వస్తాయని సీఎన్ఎన్ ఐబీఎన్, ద వీక్ తాజాగా నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. అదేసమయంలో 2014 ఎన్నికల్లో అధికార యూపీఏ బలం 134 నుంచి 142 వరకే పరిమితమయ్యే అవకాశముందని తెలిపింది.

ముఖ్యంగా ఈనెలలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో బీజేపీ గణనీయంగా సీట్ల సంఖ్యను పెంచుకోనుంది. ఈ నాలుగు రాష్ట్రాల్లోని మొత్తం 72 లోక్‌సభ సీట్లకు గాను బీజేపీ 57 సీట్లు గెలుచుకుంటుందని, కాంగ్రెస్‌కు 12 మాత్రమే దక్కుతాయని ఈ సర్వే అంచనా వేసింది.

Recent Posts