Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

మానవ జీవితంలో శృంగార ప్రయోజనాలెన్నో?

మానవ జీవితంలో శృంగారం అతి ముఖ్యమైన ప్రక్రియ. స్త్రీపురుషులు శారీరకంగా కలుసుకోవడం వల్ల శరీరానికి సుఖాన్ని, మానసిక ఆనందాన్ని ఇస్తుంది. శృంగారం లేకుంటే ఎన్ని వున్నా ఏమీలేనట్లే. జీవితం శూన్యంగా కనిపిస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. శృంగారం ఆలోచనలు మనసును వేధిస్తూ మరో పని చెయ్యనీయకుండా చేస్తాయి. స్వయంతృప్తిలో లేదా శృంగారంలో పాల్గొనడం వల్ల మనసులో ఆందోళనలు తొలగిపోయి ఆనందం కలుగుతుందని శ్రుంగార నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

వయసుతో నిమిత్తం లేకుండా సెక్స్‌లో పాల్గొనడం వల్ల మెదడులో ఎండార్ఫిన్స్ అనే పదార్థం విడుదలై శరీరంలో నొప్పులు తగ్గి ప్రశాంతత చేకూరుతుందని వైద్య నిపుణులు చెపుతున్నారు. పైపెచ్చు.. మంచి నిద్ర వస్తుంది. అందుకే కీళ్ళ నొప్పులు ఉన్నవారు, నిద్ర సరిగా పట్టని వారు రెగ్యులర్‌గా శృంగారంలో పాల్గొన్నట్టయితే హాయిగా నిద్రపోవచ్చని వారు సలహా ఇస్తున్నారు.

అదేవిధంగా ఆందోళనను తగ్గించి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందని చెపుతున్నారు. భార్యతో శృంగారంలో పాల్గొనడం లేదా స్వయంతృప్తి వల్ల ఈ తరహా ఆనందం, హాయిని పొందవచ్చని చెపుతున్నారు. అదేసమయంలో వివాహేతర సంబంధాలు పలు అనార్థాలకు దారి తీస్తాయనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాల్సి వుంది. సుఖవ్యాధుల వ్యాప్తి, ఆందోళనలు, సెక్స్‌ సమస్యలు, సంసార బంధాలు తెగిపోవడం వంటివి చోటు చేసుకుంటాయి.

Recent Posts