Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

వ్యాయామం చేసేటప్పుడు స్త్రీలు సరైన బ్రాలు ధరించకపోతే...?

వ్యాయామం చేసే స్త్రీలు స్పోర్ట్స్ బ్రాలు ధరించాలి. అలా కాకుండా సరియైనవి ధరించకపోతే వక్షోజాలు జారిపోయినట్లు అవుతాయంటున్నారు బ్యూటీషియన్స్. అందువల్ల వ్యాయామం చేస్తున్నప్పుడు తప్పనిసరిగా తగిన బ్రాలు ధరించి చేయాలి. 

బ్రాలను తరచూ మారుస్తుండాలి...
స్పోర్ట్స్ బ్రాలే కాదు... ధరించే అన్ని బ్రాలను మార్చుకుంటూ ఉండాలి. ఎందుకంటే అవి కొన్నాళ్లు మాత్రమే ఫిట్నెస్ ఇస్తాయి. ఆ తర్వాత వాటి పనితీరు సరిగా ఉండదు. అందువల్ల ప్రతి 6 నెలలు లేదా 9 నెలలకోసారి బ్రాలను మార్చి కొత్తవి కొనుక్కోవాలి. ఎందుకంటే బ్రాలకు ఉండే ఎలాస్టిక్ సామర్థ్యం పోవడంతో వక్షోజాలకు తగిన సపోర్ట్ ఉండదు. ఫలితంగా వాటి ఆకృతుల్లో తేడా వస్తుంది.

సైజులను చూసుకుని కొనుక్కోవాలి...
వక్షోజాల సైజుల్లో మార్పులు వస్తుంటాయి. అందువల్ల వాటి సైజులను అనుసరించి బ్రాలను కొనుగోలు చేయాలి. కానీ ఎప్పట్నుంచో వాడుతున్నాం కాబట్టి అదే సైజు బ్రాలను వాడేస్తే సరిపోతుందని ఏసైజుపడితే ఆ సైజు కొనుగోలు చేయరాదు.

ముఖ్యంగా వ్యాయామం చేసేటపుడు వక్షోజాలు పైకి కదులుతుంటాయి కనుక అలా కదలకుండా ఫిట్ గా ఉండేటటువంటి బ్రాలను కొనుగోలు చేసుకోవాలి. ఏదో ఒకటి ధరించి వ్యాయామం చేస్తే ఆరోగ్యం మాట ఎలావుంచినా శరీరంలో ఆకర్షణీయమైన అందమైన సంపదలో తేడా వస్తుంది.వ్యాయామం చేసే స్త్రీలు స్పోర్ట్స్ బ్రాలు ధరించాలి. అలా కాకుండా సరియైనవి ధరించకపోతే వక్షోజాలు జారిపోయినట్లు అవుతాయంటున్నారు బ్యూటీషియన్స్. అందువల్ల వ్యాయామం చేస్తున్నప్పుడు తప్పనిసరిగా తగిన బ్రాలు ధరించి చేయాలి.
బ్రాలను తరచూ మారుస్తుండాలి...
స్పోర్ట్స్ బ్రాలే కాదు... ధరించే అన్ని బ్రాలను మార్చుకుంటూ ఉండాలి. ఎందుకంటే అవి కొన్నాళ్లు మాత్రమే ఫిట్నెస్ ఇస్తాయి. ఆ తర్వాత వాటి పనితీరు సరిగా ఉండదు. అందువల్ల ప్రతి 6 నెలలు లేదా 9 నెలలకోసారి బ్రాలను మార్చి కొత్తవి కొనుక్కోవాలి. ఎందుకంటే బ్రాలకు ఉండే ఎలాస్టిక్ సామర్థ్యం పోవడంతో వక్షోజాలకు తగిన సపోర్ట్ ఉండదు. ఫలితంగా వాటి ఆకృతుల్లో తేడా వస్తుంది.

సైజులను చూసుకుని కొనుక్కోవాలి...
వక్షోజాల సైజుల్లో మార్పులు వస్తుంటాయి. అందువల్ల వాటి సైజులను అనుసరించి బ్రాలను కొనుగోలు చేయాలి. కానీ ఎప్పట్నుంచో వాడుతున్నాం కాబట్టి అదే సైజు బ్రాలను వాడేస్తే సరిపోతుందని ఏసైజుపడితే ఆ సైజు కొనుగోలు చేయరాదు.

ముఖ్యంగా వ్యాయామం చేసేటపుడు వక్షోజాలు పైకి కదులుతుంటాయి కనుక అలా కదలకుండా ఫిట్ గా ఉండేటటువంటి బ్రాలను కొనుగోలు చేసుకోవాలి. ఏదో ఒకటి ధరించి వ్యాయామం చేస్తే ఆరోగ్యం మాట ఎలావుంచినా శరీరంలో ఆకర్షణీయమైన అందమైన సంపదలో తేడా వస్తుంది.

Recent Posts