Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

ఉదయభాను బాగా ముదిరిపోయాక!

టీవీ యాంకర్‌గా పదిహేనేళ్ల నుంచీ కొనసాగుతున్న ఉదయభాను వయసు ఇప్పుడు తక్కువేం కాదు. అయితే వయసు కనిపించకుండా జాగ్రత్త పడుతూ ఫిజిక్‌ మీద శ్రద్ధ తీసుకుంటూ తన క్రేజ్‌కి కాపాడుకుంటోంది. సినిమా నటిగా స్థిరపడాలని ఎన్నో ఏళ్లు కలలు కంటున్నా కానీ చిత్ర పరిశ్రమ ఆమెపై శీతకన్ను వేసింది. .
అడపాదడపా ఐటెమ్‌ సాంగ్స్‌ ఇచ్చి ఆమె తృష్ణ తీరుస్తున్నారంతే.

అయితే ఇప్పుడో సినిమాలో ఆమె లీడ్‌ రోల్‌ చేస్తోంది. మధుమతి అనే చిత్రంలో ఉదయభాను కథానాయిక. ఈ చిత్రంలో ఉదయభాను చాలా సెక్సీగా దర్శనమిస్తోంది. ఎలాగైనా ఈ చిత్రంతో సినిమాల్లో కొంతకాలమైనా వెలగాలని ఆమె కోరుకుంటోంది. అయితే బాగా ముదిరిపోయిన తర్వాత వచ్చిన ఈ అవకాశాన్ని ఆమె ఎంత వరకు సద్వినియోగం చేసుకోగలదో చూడాలి. లేటు వయసులో వచ్చిన అవకాశమైనా కానీ తన వంతుగా ఒళ్లు వంచి శ్రమిస్తోంది.

Recent Posts