Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

యోనిలో అంగం పెట్టినపుడల్లా నొప్పితో తోసేస్తున్నా.. ఆయనేమో..





నా పేరు రాధా. వయస్సు 27 యేళ్లు. వివాహమై నాలుగేళ్లు అయింది. మా వారు అంగ ప్రవేశం జరిపినపుడుల్లా నాకు యోని నొప్పిగా ఉంటుంది. దీంతో ఆయనను దూరంగా నెట్టేస్తున్నా. ఆయనకు నా మీదున్న ప్రేమతో కోర్కె తీరక పోయినా ఏమీ అనలేక పోతున్నారు. ఆయన్ను చూస్తే తనకు చాలా బాధగా ఉంది. ఏం చేయాలో సలహా ఇవ్వండి ప్లీజ్?

ఇలాంటి సమస్య చాలా మంది మహిళలు ఎదుర్కొంటుంటారు. దీనికి కారణం సెక్స్‌కు పూర్తిగా సిద్ధం కాక పోవడం లేదా ఆసక్తి చూపక పోవడమే. అందువల్ల డైరక్ట్‌గా అంగ ప్రవేశం జరపకుండా మీ వారిని ముందు పోర్‌ఫ్లే చేయమనండి. ఇలా చేయడం వల్ల సెక్స్ పట్ల ఆసక్తి పెరిగే అవకాశం ఉంది.

యోనిలో ద్రవాలు ఊరడం వల్ల అంగ ప్రవేశం జరిగినపుడు యోని నొప్పి లేకుండా ఉంటుంది. లేదా కొబ్బరి నూనె, వేజలైన్, జైకోలైన్ జెల్లీ వంటివి మొదటి రెండు వేళ్లకు రాసుకుని యోనిలోకి జొప్పించి ముఖ ద్వారాన్ని కాస్త వెడల్పు చేసి అపుడు అంగ ప్రవేశం చేసినట్టయితే నొప్పి ఉండక పోవచ్చన్నారు. అప్పటికీ నొప్పి ఉంటే గైనకాలజిస్టును కలిసి చెకప్ చేసుకోవడం ఉత్తమం.

Recent Posts