Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

వీర్యం స్ఖలిస్తుండగా తోసేసింది... నొప్పిగా అనిపిస్తోంది...





మా ఇద్దరికీ ఇంకా పెళ్లి కాలేదు. ప్రేమించుకుంటున్నాం కాబట్టి ఒకసారి నా గాళ్ ఫ్రెండును సెక్స్ కావాలని బతిమాలాను. కానీ ఆమె ఒప్పుకోలేదు. ఆ తర్వాత మరోసారి ఒత్తిడి చేస్తే కాదనలేకపోయింది. కానీ సెక్స్ చేస్తూ ఉన్నప్పుడు వీర్య స్ఖలనమయ్యే సమయంలో భయంతో నన్నామె తోసేసింది. దీంతో వీర్యం బయటే స్ఖలించా. ఆ సమయంలో పురుషాంగంతోపాటు వృషణాల్లోనూ కొద్దిగా నొప్పి అనిపించింది. ఆమె కూడా అసంతృప్తితోపాటు ప్రెగ్నెన్సీ గురించి భయపడుతోంది. నాకు నొప్పి రావడానికి కారణం ఏమయి ఉంటుంది. వీర్య స్ఖలనం బయటే అయిపోయింది కనుక ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉందా...?

అసలు పెళ్లి కాకుండా ఇలా సెక్సులో పాల్గొనడం అనర్థాలకు దారితీస్తుంది. ఇకపోతే, సెక్స్ చేస్తున్న సమయంలో స్త్రీ భావప్రాప్తికి లోనవుతున్నపుడు పురుషునికి వీర్యస్ఖలనం అవుతుంది. ఈ సమయంలో పురుషాంగం పూర్తిస్థాయిలో స్తంభించి ఉంటుంది కనుక అకాస్మాత్తుగా స్త్రీ తన యోని లోనుంచి పురుషాంగాన్ని నెట్టివేస్తూ బయటకు తోసినపుడు అది అసహజ పరిణామం అవుతుంది. అందువల్లనే పురుషాంగం, వృషణాలలో నొప్పి అనిపిస్తుంది.

కొన్నిసార్లు ఇలా తోసినపుడు పురుషాంగానికి, వృషణాలకు గట్టిగా దెబ్బ తగిలితే పరిస్థితి మరీ ప్రమాదకరంగా మారుతుంది. సెక్స్ సుఖం సంగతి అలావుంచి పురుషుడు విలవిల్లాడిపోతాడు. సహజ రతిక్రియను అడ్డుకుంటే ఇలాంటి పరిణామాలు సంభవిస్తాయి. స్త్రీ విషయంలోనూ ఇంతే.

పురుషాంగం నుంచి వీర్య స్ఖలనమయ్యే దశలో ఒక్కసారిగా విడిపోవడం వల్ల ఆమెకు అసంతృప్తి కలుగడం సహజమే. మరో విషయం వీర్య స్ఖలనం యోని లోపల కాలేదని కూడా చెప్పలేం. పురుషుడు వీర్య స్ఖలనం చేస్తున్నాడేమోనని సెక్స్ నుంచి తప్పుకుంది కనుక కొద్దొగొప్పో వీర్యం స్ఖలనమయ్యే అవకాశం ఉంది. కనుక ప్రెగ్నెన్సీ రాదని చెప్పలేము.

Recent Posts