Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

పక్కింటి అబ్బాయితో లింకుంది .. సంతృప్తి లేదు .. భర్తను సుఖపెట్టగలనా?








నా పేరు సంధ్యారాణి. కరీంనగర్. డిగ్రీ పూర్తి చేశాను. ఇంకా పెళ్లి కాలేదు. సెక్స్ కోర్కెలు ఎక్కువగా ఉన్నాయి. ఈ కారణంగా కొన్ని సందర్భాల్లో ఓర్చుకోలేక స్వయంతృప్తి పొందుతున్నా. అలా చేసినా లైంగిక కోర్కెలు అణుకోలేక పోయా. దీంతో పక్కింటి అబ్బాయితో సెక్స్‌ సంబంధాలు పెట్టుకున్నా. అతనితో సెక్స్‌లో పాల్గొంటే నాకు ఎలాంటి ఫీలింగ్స్ కలగలేదు. రేపు వివాహమయ్యాక నా భర్తను సుఖపెట్టగలనా అనే సందేహం ఏర్పడింది. నాకు సమాధానం చెప్పండి ప్లీజ్?

చాలా మంది యువతుల్లో లైంగిక కోర్కెలు తారా స్థాయిలో ఉంటాయి. అందువల్ల వారు పక్కదారుల్లో నడుస్తుంటారు. కోర్కెలు ఎంతగా ఉన్నప్పటికీ కుటుంబ కట్టుబాట్లను మీరకూడదు. అసలు వివాహానికి ముందు సెక్స్‌లో పాల్గొనడం తప్పు. ఇవేమీ పట్టించుకోకుండా పాల్గొంటే కలిగే అనుభవం ఇలానే ఉంటుంది. ఎవరైనా చూస్తారేమో, ఎవరికైనా తెలుస్తుందేమోనన్న భయం ఉండే వారికి ఎలాంటి అనుభూతి కలగదనే విషయాన్ని గ్రహించాలి.

సెక్స్ అనేది రెండు శరీరాల కలయిక మాత్రమే కాదు. రెండు మనస్సుల కలయిక. మనస్సుకు ఇష్టంగా ఉన్నపుడు సెక్స్‌లో పాల్గొంటే కలిగే అనుభూతి, లభించే మజానే వేరు. అలాంటి సెక్స్‌ను మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేస్తూ చక్కని అనుభూతిని పొందాలని సలహా ఇస్తున్నారు.

Recent Posts