అద్భుతమైన సెక్స్ టానిక్ "ఉల్లిపాయ"

"ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదని" అంటుంటారు. ఉల్లిలో ఆహార విలువలు ఎన్నో ఉన్నాయి కాబట్టే, ఆ నానుడి అలా వాడుకలోకి వచ్చి ఉంటుంది. అనేక వైద్య గుణాలను తనలో దాచుకున్న ఉల్లిని పూర్వం ఈజిప్టు వైద్యులు వివిధ రోగాలకు విరుగుడుగా వాడేవారట.
ఉల్లి విత్తనాలు వీర్యాన్ని పెంచడంలోనూ దంత సంబంధ క్రిముల్ని నాశనం చేయడంలోనూ సహాయపడతాయి. మూత్ర సంబంధ వ్యాధుల్ని నయం చేస్తాయి. ఉల్లికాడలో 'ఎ' విటమిన్ లభిస్తుంది. జలుబు, దగ్గు, బ్రాంకైటిస్, ప్లూలాంటి జబ్బులకు ఉల్లి చాలా మంచిది. తేనె, ఉల్లి రసాన్ని సమపాళ్లలో కలిపి రోజూ మూడు స్ఫూన్ల చొప్పున తీసుకుంటే చలికాలంలో జలుబు మన దరికి రాకుండా వుంటుంది.
గుండె జబ్బులతోనూ, బీపీతోనూ బాధపడే వాళ్లు రోజూ 100 గ్రాముల ఉల్లిని తీసుకోవటం చాలా మంచిది. ఉల్లిపాయ రక్తంలోని కొలెస్టరాల్‌ని తగ్గిస్తుంది. పంటినొప్పితో బాధపడే వాళ్లు ఆ పంటికి లేదా చిగురుకు చేరువలో చిన్న ఉల్లిగడ్డను ఉంచుకుంటే కాసేపటికి ఆ నొప్పి తగ్గుతుంది. ఉల్లిలోని ఐరన్‌ని మనశరీరం తేలికగా జీర్ణం చేసుకుంటుంది. కాబట్టి రక్తహీనతతో బాధపడే వాళ్లకు ఉల్లిపాయ చాలా మంచిది.
లైంగిక సామర్థ్యాన్ని పెంచటంలో వెల్లుల్లి తర్వాత ఉల్లి రెండో స్థానంలోకి వస్తుంది. ఇది సెక్సు కోర్కెను పెంచటమే కాకుండా జననేంద్రియాలను పటిష్టం చేస్తుంది కూడా. తెల్ల ఉల్లిని పొరలుగా చీల్చి, దంచి, వెన్నతో కలిపి వేయించుకుని స్ఫూను తేనెతో కలిపి ఖాళీ కడుపుతో ఆ మిశ్రమాన్ని క్రమంగా తీసుకుంటే అది అధ్బుతమైన సెక్సుటానిక్‌గా పనిచేస్తుంది.
పైల్స్‌తో బాధపడుతున్న వారు 30 గ్రాముల ఉల్లిపాయను చిన్న చిన్న ముక్కలుగా చేసి నీళ్లలో వేసి, అందులో 60 గ్రాముల పంచదార కలుపుకుని రోజుకు రెండుసార్లు చొప్పున తీసుకుంటే కొద్ది రోజుల్లోనే మంచి ఉపశమనం లభిస్తుంది. చెవులు గింగురుమంటున్నప్పుడు ఉల్లిరసాన్ని దూది మీద పిండి ఆ దూదిని చెవిలో ఉంచుకుంటే మంచిది.
You may also Like
Popular Posts
-
రాజి మొగుడి పక్కన పడుకుంది… మంచం మీద రంగా సన్నగా గురక పెట్టి నిద్ర పోతున్నాడు. రాజి ఒళ్ళు తెలుపు, 38 సైజు సళ్ళు, గోధుమ రంగు మొనలు, వెడల్పై...
-
మా ఇంటి ఎదురుగా సురేష్, శ్వేత ఉండేవారు. ఆంటీ పేరు శ్వేతా . చాల అందంగా ఉంటుంది . సురేష్ మార్నింగ్ ఆఫీసుకి వెళ్ళితే మళ్లీ ఇంటికి వచ్చేది రాత్...
-
అవి నేను కాకినాడలో ఇంజనీరింగ్ చదివే రోజులు . అపుడు నా వయసు 17 నేను మొదటి year చదువుచున్నాను . నేను జాయిన్ అయిన ...
-
కమల్ హాసన్ హీరోగా రమేష్ అరవింద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఉత్తమ విలన్’. ఈచిత్రంలో ఇప్పటి వరకు పలువురు హీరోయిన్లను అనుకున్నప్పటికీ...
-
ఈ అనుభవం కూడా నేను విజయవాడ దగ్గరలో వున్నపుడు జరిగింది ఒక రోజు సాయంతరం నేను office nundi vacchi bayataku వెళ్తున్నాను పక్కింటి గోడ దగ...
-
సినిమా తారలు ఓ వైపు సినిమా షూటింగుల్లో బిజీగా ఉంటూనే ఏ మాత్రం సమయం దొరికినా, పార్ట్ టైం దొరికినా సైడ్ ఇన్ కమ్ కోసం షాపింగ్ ఓపెనింగులకు, మ...
-
హాట్ మోడల్ పూనమ్ పాండే పబ్లిసిటీ కోసం ఎంతైనా తెగిస్తుందని గతంలో చాలా సార్లు నిరూపించుకుంది. నగ్న ఫోటోలను నెట్ లోకి వదలడమే కాకుండా హాట్ కా...
-
నేను ఒక గౌరవ మైన కుటుంబమునకు చెందిన ఆడదాన్ని ఈ బ్లాగ్ లోఅనుభవాలు చదువుతుంటే నా అనుభవం కూడా పంపాలని పించిందిఅందుకే పంపుతున్నాను కాకపోతే ...
-
తమ గ్లామర్‌తోనే అందరినీ కట్టిపడేసేట్లుగా ఇద్దరు భామలు పోటీపడుతున్నారు. ఇది బాలీవుడ్లో జరుగుతుంది. అక్కడ జర్మనీ నుంచి వచ్చి పోర్న్‌స్టార్...
-
అనేక మంది స్త్రీ పురుషుల్లో మదపిచ్చి ఉంటుంది. ఇది నిజంగానే ఒక పిచ్చి. అయితే, ఈ మదపిచ్చి పురుషుల్లో కంటే.. మహిళల్లో ఎక్కువగా ఉంటే చాలా ప్ర...
telugufunzone@. Powered by Blogger.
Receive all updates via Facebook. Just Click the Like Button Below▼
▼