Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

భారత దేశపు అద్భుత నిర్మాణాలు !

భారత దేశపు శిల్ప నైపున్యతలు అద్భుత నిర్మాణాలను సృష్టించాయి. సింధు నాగరికతల నుండి మొగలాయీ నిర్మాణాల వరకూ మొగాలాయీల పాల నుండి బ్రిటిష్ వారి పాలన వరకూ కూడా మన దేశంలో అనేక చారిత్రాత్మక నిర్మాణాలు వెలిశాయి. అనేక టెంపుల్స్, ఇతర నిర్మాణాలు ప్రపంచ ప్రజల దృష్టిని సైతం ఆకర్షించి, ఇండియా ను ఒక గొప్ప పర్యాటక ప్రదేశంగా నిలిపాయి. మనదేశంలో కల కొన్ని అటువంటి అద్భుత నిర్మాణాలను పరిశీలిద్దాం !

కోణార్క్ టెంపుల్ , ఓడిషా

తాజ్ మహల్ , ఆగ్రా


సాంచి స్తూపం


ఫతే పూర్ సిక్రీ, ఆగ్రా

లోటస్ టెంపుల్, ఢిల్లీ
కైలాష్ టెంపుల్








Recent Posts