Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

నా భార్య తన మర్మాంగాన్ని ముద్దాడేందుకు ఒప్పుకోదు.. ఎందుకని?





నా పేరు శ్రవణ్. నిజామాబాద్. ఎంటెక్ పూర్తి చేసి ఒక ప్రైవేట్ కంపెనీలో మంచి ఉద్యోగం చేస్తున్నా. నా భార్య కూడా మంచి విద్యావంతురాలే. కానీ, పడక గదిలో తన మర్మాంగం చూడటానికి, దాన్ని ముద్దాడేందుకు ఒప్పుకోవడం లేదు. ఇదే విషయాన్ని నా ఫ్రెండ్స్ దగ్గర ప్రస్తావిస్తే.. వారి భార్యలు మాత్రం విచ్చల విడిగా ముద్దులు పెట్టుకునేందుకు.. తనివితీరా చూసేందుకు ఇష్టపడతారట. వారికి నా భార్యకు ఉన్న తేడా ఏంటి?

అనేక మంది భర్తలకు తమ భార్యల నుంచి ఎదురయ్యే సమస్య ఇది. సెక్స్‌కు బాగానే సహకరిస్తుంటారు కానీ, మర్మాంగాన్ని చూసేందుకు మాత్రం సమ్మతించరు. దీనికి కారణం... తమ మర్మాంగం నుంచి దుర్వాసన వస్తుంది. ఆ వాసన చూస్తే పురుషుడికి సెక్స్ కోర్కెలు తగ్గిపోతాయి. అందువల్ల దాన్ని చూసేందుకు ఇష్టపడరనే విషయాన్ని గ్రహించాలి.

అంతేకాకుండా, ఆమెలో ఏదో తెలియని సందేహం ఉంది. తన మర్మాంగ భాగం రూపం ఆకర్షణీయంగా ఉండదని దాన్ని తన భర్త చూస్తే అసహ్యించుకుని సెక్స్‌ చేసేందుకు ఉత్సాహం చూపించడని భావిస్తుంటుంది.

Recent Posts