Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

38% తగ్గిన కండోమ్ వాడకం... డైరెక్ట్ సెక్సుకే కపుల్స్ కమిట్...





భారతదేశంలో సురక్షితమైన సెక్స్ మార్గానికి ప్రధాన వాహకం కండోమ్ ను కపుల్స్ మెల్లమెల్లగా వదిలేస్తున్నట్లు ఇటీవలి యునైటెడ్ నేషన్స్ ఫ్యామిలీ ప్లానింగ్ నివేదిక వెల్లడించింది. ఈ నివేదికలో వెల్లడయిన వివరాల ప్రకారం 38 శాతం మేర కండోమ్ వినియోగం తగ్గిపోయినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది.

2007లో కండోమ్ వినియోగించినవారి సంఖ్య 2.6 కోట్లు ఉంటే 2010-11 నాటికి ఇది 1.60 కోట్లకు పడిపోయింది. దీనికి కారణం జంటలు సెక్సును ఇలాంటి సాధనాన్ని ఉపయోగించి చేయడం లేదని తేలింది. ఐతే ప్రత్యామ్నాయ మార్గాలను కూడా అనుసరిస్తూ ఉండే అవకాశం ఉందని

Recent Posts