Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

కోర్కెలు తట్టుకోలేక అంకుల్‌తో సెక్స్‌లో పాల్గొన్నా.. గర్భం వస్తుందా?





నా పేరు సంధ్య. 22 యేళ్లు. విపరీతమైన సెక్స్ కోర్కెలు. స్తన ద్వయం కూడా బాగానే ఉంది. రజస్వల అయినప్పటి నుంచి సెక్స్ కోర్కెలను తట్టుకోలేక పోతున్నా. పక్కింటి యువకులతో లైంగిక సంబంధాలు పెట్టుకోవాలనిపిస్తోంది. కానీ, వారితో సెక్స్ సంబంధం పెట్టుకుంటే నలుగురికి తెలిసిపోతుందన్న భయంతో మా ఇంట్లోనే అద్దెకు ఉన్న ఓ అంకుల్‌తో సెక్స్‌లో పాల్గొన్నాను. ఆ తర్వాత వీలు చిక్కినపుడల్లా అతనితో ఎంజాయ్ చేస్తున్నా. ఈ మధ్య నాకు ఓ భయం పట్టుకుంది. ఆ అంకుల్‌కు ఎయిడ్స్ ఉందేమోననే భయం. త్వరలోనే మా పెద్దలు పెళ్లి చేయాలని భావిస్తున్నారు. నా సందేహాన్ని ఎలా తీర్చుకునేది. సమాధానం చెప్పరూ?

ఈ వయస్సులో కోరికలను అదుపులో పెట్టుకోవడం చాలా అవసరం. అలాగే, సెక్స్ కోసం వెంపర్లాడటం చాలా తప్పు. పైపెచ్చు.. అలా కోర్కెలను తట్టుకోలేక పోతే.. పెళ్లి చేసుకుని భర్తతో సుఖంగా సంసారం చేసుకోవచ్చు. అంతేకానీ, ఆ అంకుల్‌తో సెక్స్ సంబంధాలు పెట్టుకోవడం చాలా తప్పు. అతని స్వార్థం కోసం నీవు కోరిన వెంటనే సెక్స్‌కు సమ్మతించాడు. మీ అనుమానం తీరాలంటే తక్షణం హెచ్‌ఐపీ పరీక్షలు చేయించుకోవడమే ఉత్తమం. ఈ విషయంలో ఎలాంటి సంకోచం లేకుండా ధైర్యంగా చేయించుకో.

Recent Posts