Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

సెక్స్ చేయబోతే పురుషాంగం పూర్వచర్మం పట్టేసింది... వల్లకాలేదు... ఎలా?





ప్రశ్న : నేను నా గాళ్ ఫ్రెండుతో సెక్సులో పాల్గొనేందుకు తొలిసారి సిద్ధపడ్డాం. ఐతే నాకు ఇబ్బందికర పరిస్థితి ఎదురయింది. అంగ ప్రవేశం దుర్లభంగా మారింది. యోనిలో ఎంతకీ ప్రవేశించలేదు. ఆమె కూడా ఎంతగానో ప్రయత్నించింది. అంగాన్ని చేత్తో పట్టుకుని యోని లోపల ప్రవేశపెట్టుకునేందుకు చాలాసార్లు ప్రయత్నించింది కానీ అంగప్రవేశం దుర్లభమయింది. మూడాఫ్ అయి అంతటితో సెక్సు నుంచి విరమించుకున్నాం.

ఇదే విషయాన్ని నా ఫ్రెండ్ వద్ద చెబితే అతడు నా పురుషాంగాన్ని చూసి పూర్వచర్మం వెనక్కి వెళ్లడం లేదని తేల్చాడు. అతడితో వెళుతోంది. అలా వెళితేనే సెక్స్ చేయగలుగుతామనీ, కనుక నీ విషయంలో సున్తీ చేయించుకోవడం ఒక్కటే మార్గమని చెప్పాడు. అసలు ఈ సమస్యను పెద్దల వద్ద చెప్పేందుకు సిగ్గుగా ఉంది. మరోవైపు నా గాళ్ ఫ్రెండుతో సెక్సులో పాల్గొనేందుకు పనికిరాననే బెంగగా కూడా ఉంది. పురుషాంగం పూర్వచర్మం వెనక్కివెళ్లే మార్గం ఏదయినా ఉందా...?

సమాధానం: సుమారు 95 శాతం మందికి బాలురుగా ఉన్న వయసులోనే పురుషాంగం పూర్వచర్మం వెనక్కీ ముందుకీ కదులుతుంది. 17 ఏళ్లు వచ్చేసరికి దాదాపు ఎలాంటి సమస్య ఉండదు. పూర్వచర్మం వెనక్కి జరుగుతుంది. కేవలం 5 శాతం మంది విషయంలోనే ఇలాంటి ఇబ్బంది తలెత్తుతుంది. ఎంత ప్రయత్నించినా పురుషాంగం పూర్వచర్మం వెనక్కి రాదు.

ఒకవేళ బలవంతంగా వెనక్కి లాగాలని చూస్తే వచ్చినప్పటికీ అది శిశ్నం దాటి గట్టిగా పట్టేస్తుంది. దీంతో శిశ్నం గట్టిగా ఉబ్బి నొప్పి పుడుతుంది. ఇలాంటివారి విషయంలో వైద్యులు సూచించిన పూత మందులు రాస్తే సమస్య నుంచి బయటపడవచ్చు. ఒకవేళ అవి వాడినా పురుషాంగం పూర్వచర్మం వెనక్కి రానట్లయితే వైద్యుడిని సంప్రదించక తప్పదు.

ఇక పురుషాంగం పూర్వచర్మం వెనక్కి రాకుండా సెక్స్ చేస్తే పురుషులకు నొప్పితో కూడిన ఇబ్బంది తలెత్తుతుంది. స్త్రీలు ఇలాంటివారితో సెక్సులో పాల్గొన్నప్పుడు అసంతృప్తి, అసహనానికి లోనవుతారు. కనుక సెక్స్ సుఖాన్ని పూర్తిగా ఎంజాయ్ చేయాలంటే పురుషాంగం పూర్వచర్మం అడ్డంకిగా ఉండరాదు.

Recent Posts