Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

బట్టబయలైన బాగోతం.. సెక్సీ‌స్టార్ అండర్‌వేర్ ఉతికిన స్టార్ హీరో..





బాలీవుడ్ స్టార్ హీరో ఓ సెక్సీస్టార్ అండర్‌వేర్ ఉతికాడు. అసలు ఇది నిజమేనా ఓ స్టార్ హీరో అండర్‌వేర్ ఉతకడమేంటీ అనుకుంటే పొరపాటే ఇదంతా పాకిస్థాన్ హాట్ సెక్సీ‌స్టార్ వీణామాలిక్, బాలీవుడ్ స్టార్ హీరో అష్మిత్ పటేల్ మధ్య జరిగింది. ఈ హీరోగారు నా అండర్ వేర్ ఉతికాడని నిస్సుగ్గుగా వీణామాలిక్ తాజాగా ఓ ప్రెస్‌మీట్‌లో వెల్లడించింది.

ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైన వీణామాలిక్, అష్మిత్ పటేల్‌లో మీడియాతో కాసేపు ముచ్చటించారు. తాజాగా ఈ జోడి సూపర్ మోడల్ సినిమాలో నటించారు. వీరిద్దరి కెమిస్ట్రి సిల్వర్ స్క్రీన్ మీద అద్భుతంగా ఉండ‌టంతో దీని గురించి వీళ్ళని మీడియా వారు కొన్ని ప్రశ్నల‌ను అడిగారు. అష్మిత్ ప‌టేల్‌తో అంత ఘూటుగా ఎలా రొమాన్స్ చేయ‌గ‌లిగారు అని వీణామాలిక్‌ని అడిగారు.

మైకు అందుకున్న వీనామాలిక్ 'అష్మిత్‌తో ఈ కెమిస్ట్రీకు కార‌ణం మాకు ఇంత‌కు ముందే ప‌రిచ‌యం ఉంది. ఈ త‌ర‌హా రొమాన్స్‌ను మేము ఇది వ‌ర‌కే చేశాము. సూప‌ర్ మోడ‌ల్ మూవీలో మేమింత‌గా ఎటువంటి భ‌యం లేకుండా హాట్ రొమాన్స్ చేయ‌టానికి కార‌ణం ఆ అనుభ‌వ‌మే అని చెప్పింది.

అంతే కాకుండా మేమిద్దరం బిగ్‌బాస్ రియాలిటి షోలో పాల్గొన్నాము. అందులో అష్మిత్ నా అండ‌ర్‌వేర్‌ను, సాక్స్‌ను వాష్ చేయాల్సి వ‌చ్చింది. అష్మిత్ అటువంటి ప‌నులు ఎన్నో సార్లు చేశాడు. అప్పటి నుండి మా ఇద్దరి మ‌ధ్య మంచి కెమిస్ట్రీ కంటిన్యూ అవుతుందని చెప్పడంతో మీడియా వారు అశ్యర్యపోయారు.

వీణామాలిక్‌, అష్మిత్‌ప‌టేల్ ఇద్దరూ 2010లోని బిగ్‌బాస్ సెష‌న్4లో పార్టిసిపెట్ చేశారు. ఆనాడు చేసిన రోత ప‌నుల‌ను ఈ విధంగా మీడియా ముందు పెట్టాల్సిన అవ‌స‌రం లేద‌క‌దా అని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

Recent Posts