Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

లవర్‌తో అవకాశం రావడంతో రెచ్చిపోయి ముద్దులు పెట్టేసింది





బాలీవుడ్ టాప్ హీరోయిన్లలో దీపికా పదుకొనే ఒకరు. ఇప్పుడు దీపికా బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌లా మారింది. తన లవర్‌తో అవకాశం రావడంతో దీపికా రెచ్చిపోయి ముద్దులు పెట్టేసిందట. ఈ ముద్దుగుమ్మ తాజాగా తన లవర్ రణవీర్ సింగ్‌తో 'రామ్‌లీలా' అనే సినిమాలో నటిస్తోంది.


సినిమాలో హీరో తన బాయ్‌ఫ్రెండ్ రణవీర్ సింగ్ కావడం నిర్మాతకు కూడా బాగా కలిసి వచ్చిందంటున్నారు. ఎంతో ఫోర్స్ చేస్తే కూడా పాపులర్ హీరోయిన్లు ఒప్పుకోని హాట్ ముద్దుసీన్లలో దీపికా పదుకునే జీవిస్తుండడంతో ఆయన ఆనందం అంతా ఇంతా కాదంటున్నారు.

ఇక దీపిక అదేమి చూసుకోకుండా బాయ్‌ఫ్రెండ్ కావడం, సినిమా ద్వారా తన టేస్ట్ చూపించే అవకాశం రావడంతో రెచ్చిపోయిందంటున్నారు. ఈ సినిమాకు సంజయ్ లీలా బన్సాలి దర్శకత్వం వహిస్తున్నారు. భారీ అంచనాల మద్య విడుదలకు సిద్దమవుతున్న ఈ సినిమా టీజర్స్ కూడా విడుదలయై దీపికా హాట్ సీన్లతో అందరిని మత్తెక్కిస్తున్నాయంటున్నారు.

Recent Posts