Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

ఎయిడ్స్ కు మందు దొరికింది !


శృంగార ప్రియులకు శుభవార్త. ప్రపంచాన్ని వణికిస్తున్న ఎయిడ్స్ వ్యాధిని అరికట్టే ఔషధం దొరికింది. అవును హెచ్ఐవీ వైరస్ లోని ఓ జన్యువును తొలగించడం మూలంగా ఎయిడ్స్ వ్యాధిని అరికట్టవచ్చని అమెరికాలోని ఉత్తర కరోలినా ఆరోగ్య విశ్వవిద్యాలయం పరిశోధకులు కనుగొన్నారు. ఈ మేరకు వారి పరిశోధనల్లో ఇది నిరూపితమయిందట. మానవ శరీరంలో ఉండే ‘apobec3′ ప్రొటీన్ల సమూహం హెచ్ఐవీ వైరస్ ను నాశనం చేస్తుందట.
ఇందులో ఉండే ‘vif’ జన్యువు వ్యాప్తి ప్రక్రియను అడ్డుకుంటుందట, వైరస్ లోని జన్యువును తొలగించిన అనంతరం ప్రొటీన్ల సమూహం ఎయిడ్స్ ను నిర్వీర్యం చేసినట్లు పరిశోధనల్లో తేలిందని డాక్టర్ విక్టర్ గార్సియా తెలిపారు. ఎయిడ్స్ ను అరికట్టే రోజు త్వరలోనే చూడబోతున్నాం అని ఆయన అంటున్నారు.

Recent Posts