Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

తృప్తినిచ్చే కండోమ్ ఐడియాకు ఐదు కోట్లు!

సెక్స్ విషయంలో గర్భనిరోధానికి కండోమ్ వాడే సమయంలో పురుషుల నుంచి లేదా స్త్రీల నుంచి వచ్చే ఫిర్యాదు దాన్ని వాడటం వల్ల తమకు సంతృప్తి లేదని! మానసికమైన ఫీలింగో లేకశారీరకమైన అసంతృప్తో కానీ… గర్భనిరోధానికి కండోమ్ కన్నా వేరే మార్గాలపై ఆధారపడటానికి సిద్ధం అవుతున్నారు ఈ తరహా ఫీలింగ్ ఉన్నవారు. ఇలాంటి వారినుద్దేశించి గేట్స్ ఫౌండేషన్ కొత్త ప్రతిపాదనను సిద్ధం చేసింది. ఇప్పటి వరకూ కండోమ్స్ పై వస్తున్న ఫిర్యాదులను అధిగమించి… నిజమైన సంతృప్తిని కలిగించే కండోమ్ రూపొందించడానికి సంబంధించి గేట్స్ ఫౌండేషన్ కొత్త ప్రతిపాదనను సిద్దం చేసింది.
దీని ప్రకారం… తృప్తిని కలగించే ఫార్ములాతో ఎవరైనా కండోమ్ రూపొందిస్తే వారి ఫార్మలాకు 5.4 కోట్ల రూపాయలు చెల్లిస్తామని మిలిండా గేట్స్ ఫౌండేషన్ ప్రకటించింది. ప్రస్తుతానికి ఫార్ములా వరకూ వినిపించినా… ప్రకటించిన బహుతి మొత్తం లో పదోవంతు…అంటే 54 లక్షల రూపాయలు చెల్లిస్తామని, ఆ ఫార్ములా కార్యచరణ సాధ్యమైతే…వారికి మిగతా మొత్తం చెల్లిస్తామని ఈ ఫౌండేషన్ ప్రకటించింది. మరి ఈ గేట్స్ ఫౌండేషన్ పుణ్యామా అని చౌకైనా, సౌకర్యవంతమైన కండోమ్స్ అందుబాటులోకి వస్తాయేమో చూడాలి!  ఈ రకం సమాజ సేవకు పూనుకున్న గేట్స్ ను 

Recent Posts