Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

హీరోయిన్ ఫ్రంటూ, బ్యాకూ రెండు అదిరాయ్(హాట్‌ఫోటో)






లాస్ ఏంజిల్స్: హాలీవుడ్ నటి, టివి స్టార్ కిమ్ కర్దాషియాన్ తన ప్రియుడు, ప్రముఖ సింగర్ కేన్ వెస్ట్‌తో కొన్ని నెలలుగా డేటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. త్వరలో వీరిద్దరు పెళ్లి చేసుకోవాలనే యోచనలో ఉన్నారు. అయితే అంతకు ముందే ఇద్దరూ తొందర పడ్డారు. ఫలితంగా కిమ్ కర్ధాషియాన్ గర్భం దాల్చింది. ఇప్పుడు ఆమె ఒక బిడ్డకు తల్లి కూడా. పాశ్చాత్య సంస్కృతిలో పెళ్లి అనే అంశానికి పెద్దగా విలువ లేదు. అందుకే కిమ్ కర్ధాషియాన్-కేన్ వెస్ట్ పెళ్లి చేసుకోకుండానే లైప్ ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా ఆమె తన ప్రియుడికి ఆనందం కలిగించడానికి వైట్ స్విమ్ సూట్ ఫోటోను తన ట్విట్టర్ పేజీలో పోస్టు చేసింది. అఫ్ కోర్స్ ఫోటో కేవలం ఆమె ప్రియుడి కోసం మాత్రమ కాదు....అభిమానుల కోసం కూడా. సోషల్ నెట్వర్కింగులో మిలియన్ల కొద్దీ ఫాలోవర్స్ ఉన్న ఈ అమ్మడుకి....ఈ ఫోటో పెట్టగానే లక్షల్లో లైక్స్ పడ్డాయి. మరో వారంలో 33వ వసంతంలోకి అడుగుపెట్టబోతున్న కిమ్ కర్ధాషియాన్ లాస్ వెగాస్‌లో బర్త్ డే పార్టీ సెలబ్రేట్ చేసుకోబోతోంది. అమ్మడు స్విమ్ సూట్ అందాలను మీరూ కనులా ఆస్వాదించండి మరి!

Recent Posts