Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

చిట్టి పొట్టి దుస్తుల్లో మిర్చి పోరి చాలా హాట్ గురూ...





















దక్షిణాది చిత్రాలకు పరిచయం అయిన ఈ హాట్ హీరోయిన్ కు ఫ్యాషన్ రంగం మీద మక్కువ ఎక్కువనే చెప్పాలి. మిస్‌ ఇండియా యుఎస్‌ఎ బ్యూటీ కాంటెస్ట్‌ విజేత అందాల తార రిచా గంగోపాధ్యాయ. 2007 ఆగస్టులో జరిగిన పోటీల్లో రిచా మిస్‌ మిచిగాన్‌ పేజెంట్‌గా గెలుపొందారు. అనంతరం అదే ఏడాది డిసెంబర్‌ నెలలో జరిగిన మిస్‌ ఇండియా యుఎస్‌ఎ ఫైనల్‌ పోటీల్లో చివరికి ఆమె మిస్‌ ఇండియా యుఎస్‌ఎగా గెలుపొందడం విశేషం. న్యూజెర్సీలోని రాయల్‌ ఆల్బర్ట్స్‌ ప్యాలెస్‌లో ఈ అందాల పోటీలు జరిగాయి. ఇక మిస్‌ ఇండియా యుఎస్‌ఎగా గెలవడంతో ఆమె 17వ ఆన్వల్‌ మిస్‌ ఇండియా వరల్డ్‌ వైడ్‌ పేజెంట్‌కు యుఎస్‌ఎ తరపున అర్హత సాధించారు. జాహన్సన్‌బర్గ్‌లో జరిగిన ఈ పోటీల్లో రిచా మిస్‌ బ్యూటీఫుల్‌ ఐస్‌, మిస్‌ ఫొటోజెనిక్‌గా నిలిచారు. అంతకు ముందు 2005-2006లో జరిగిన మిస్‌ ఇండియా యుఎస్‌ఎ అందాల పోటీల్లో పాల్గొని టాప్‌ టెన్‌లో ఒకరిగా నిలిచారు. అభినయం ఉంది. అందం ఉంది...., ఆ అందాన్ని ఎక్స్ పోజ్ చేసే తెగింపూ ఉంది. అదెలా అంటారు ఈ క్రింది స్లైడ్ చేస్తూ మీకే అర్థం అవుతుంది. మిర్చి పోరి ఎంత హాటో....

Recent Posts