Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

కాజల్ : చేసేదేమీలేక కమల్‌తో ముద్దులకు, రొమాన్స్‌కు ఒప్పుకుంది!

కాజల్ అగర్వాల్ ఒకప్పుడు టాలీవుడ్ నెంబర్‌వన్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది. అయితే ఇప్పుడు ఈ ముద్దుగుమ్మకి ఆఫర్స్ ఇచ్చేవారు కరువయ్యారు. ప్రస్తుతం కాజల్ ఎంత వెతికినా ఒక్క అవకాశం కూడా దొరకట్లేదు, అర్ధంపర్ధం లేకుండా తన రేట్ పెంచేసుకొని, వచ్చిన అవకాశాలన్నీ వదిలేసుకున్న కాజల్ ఇప్పుడు సినిమాల ఆఫర్స్ కోసం ఏదైనా చెయ్యటానికి సిద్ధంగా ఉందని అంటోంది.

తాజాగా కమల్ హాసన్‌తో 'బెస్ట్ విలన్' సినిమాకి ఎంపికైన కాజల్ అగర్వాల్ ఈ సినిమాలో చాలా ముద్దు సీన్స్ ఇంకా రొమాన్స్ సీన్స్‌కి సరే అని చెప్పేసింది. సినిమాలో చాలా శాతం విదేశాల్లో షూటింగ్ ఉంటుంది. అందులో సినిమా అంతా విదేశీ తరహాలో చిత్రీకరిస్తున్నారు. కనుక సినిమాలో ముద్దు మరియు రొమాన్స్ సీన్స్ చెయ్యాల్సి ఉంది, ఆఫర్స్ చేతిలో లేకపోడంతో చేసేదేమీలేక కాజల్ అందుకు ఒప్పుకుందని సమాచారం.

Recent Posts