Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

హైటెక్ వ్యభిచారం : బీచ్ రోడ్డులో విచ్చలవిడిగా శృంగారం





పారిశ్రామిక నగరంగా అభివృద్ధి చెందుతున్న ఉక్కునగరమైన విశాఖపట్నంలో మరో సెక్స్ రాకెట్‌ గుట్టురట్టు చేశారు విశాఖపట్నం పోలీసులు. ఎప్పుడూ ఆహ్లాదకరంగా ఉండే ఆర్‌కే బీచ్ రోడ్ అఫిషియల్ కాలనీలో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం కొనసాగిస్తున్న ముఠాని పట్టుకున్నారు.




పోలీసులకు ముందుగానే సమాచారం రావడంతో బీచ్ రోడ్డు అఫిషియల్ కాలనీలో ఓ అపార్ట్‌మెంట్‌‌లో మంగళవారం తనిఖీలు నిర్వహించిన వన్‌టౌన్ పోలీసులు భార్యాభర్తల సహా ఆరుగురిని అరెస్ట్‌ చేశారు. తిరుపతికి చెందిన ఇద్దరు బాలికలను రక్షించి.. చైల్డ్‌ హోమ్‌కు తరలించారు. ఇక నిర్వాహకుడు వీకె రెడ్డి, బ్రోకర్ జిలానీలు పరారీలో ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి పరారైనవారి కోసం గాలిస్తున్నారు.

Recent Posts