Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

అలియా భట్‌కు సెక్స్‌ సీన్స్‌ చేయడం చాలా ఈజీగా ఉందట!





టీనేజ్‌ యువకుల గుండెల్ని కొల్లగొట్టి ఇప్పుడు టీన్‌ క్వీన్‌గా మారిపోయిన అలియా భట్‌ తనకి కేవలం టీవీ చిత్రాల్లాంటివి చేయడంపై ఆసక్తిలేదని అంటోంది. వయసుకుకి తగ్గ పాత్రలు వస్తున్నాయి కాబట్టి చేస్తున్నాననీ, కానీ తనకి సాహసోపేతమైన చిత్రాలు చేయడం ఇష్టమని అలియా చెప్పింది.

మర్డర్‌, రాజ్‌, రాగిణి ఎంఎంఎస్‌ లాంటి చిత్రాల్లో నటించడానికి తాను ఇష్టపడతానని, వాటి సీక్వెల్స్‌లలో నటించే అవకాశం వస్తే కాదనని పేర్కొంది. కానీ ఆ సినిమాల్లో సెక్సువల్‌ ఓవర్‌టోన్స్‌ ఉంటాయి కదా అని అంటే, నటిగా ఎలాంటి పాత్రలైనా చేయాలనీ, సెక్స్‌ సీన్స్‌ కూడా ఫిలిం మేకింగ్‌లో భాగమేనని నిక్కచ్చిగా సెలవచ్చింది.

థ్రిల్లర్‌, హారర్‌ సినిమాల్లో కాస్త లవ్‌ మేకింగ్‌ సీన్స్‌ ఎక్కువగా ఉంటాయనీ, అందుకే ఆ బేనర్‌ చిత్రాలు చేయనని బిగుసుకోవడం సరికాదని చెప్పింది. నిజానికి హీరోయిన్‌గా అటువంటి చిత్రాల్లో తన టాలెంట్‌ చూపించుకునే వీలుంటుందని చెప్పింది. మరి భట్‌ అలియాతో మర్డర్‌ సీక్వెల్‌ చేయిస్తాడో లేదో చూడాలి.

Recent Posts