Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

నయనతార నాభీ షో సూపర్ గ్లామర్‌... అందుకే రాజారాణి హిట్‌ అంట

సినిమాల్లో ఎంత పెద్దహీరో ఉన్నా కనులారా చూడాలంటే కనువిందు చేసే హీరోయిన్‌ ఉండాలి. ఆమె నచ్చకపోతే ప్రేక్షకులు తిప్పికొట్టేస్తారు. బాగుంటే తెగ చూసేస్తారు. ఇప్పుడు నయనతార పరిస్థితి అదేనంటున్నారు. తమిళంలో ఆమె చేసిన రాజారాణితోపాటు, ఆరంభంలో వచ్చిన రెండు చిత్రాలు బాగానే రన్నింగ్‌లో ఉన్నాయి.

ఈ చిత్రాల్లో నయనతార సూపర్ గ్లామర్‌గా కన్పించిందని అంటున్నారు. ఆమధ్య తెలుగులో 'శ్రీరామరాజ్యం' తర్వాత సీత పాత్ర వేస్తే.. మళ్ళీ ఆమెకు అవకాశాలు తగ్గుతాయేమోనని భయపడింది. కానీ... గ్లామర్‌ పాత్రలకు ఆమె కరెక్ట్‌గా సూటవుతుందని తమిళ కుర్రకారు నిరూపించారు.

గ్లామర్‌ ఫీల్డులో గ్లామర్‌గా ఉంటేనే చూస్తారని నయన చెబుతోంది. కానీ శ్రుతిమించని గ్లామర్‌నే చూపిస్తానని కండిషన్‌ పెడుతోంది. ఏదిఏమైనా ఆమె బొడ్డు అందాలను చూపిస్తూ ఇంతకంటే శ్రుతి మించనంటూ నడుము మడతల్ని కూడా చూపిస్తుంటే కుర్రకారు చూడక ఏంచేస్తారూ అంటున్నారు కోలీవుడ్ సినీజనం. అన్నట్లు ఈ ముద్దుగుమ్మ తెలుగులో 'అనామిక' చేస్తోంది. శేఖర్‌ కమ్ముల సాంప్రదాయంగా ఆమెను చూపించే ప్రయత్నం చేస్తున్నాడు.

Recent Posts