Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

భార్య పక్కలో ఉండగా పక్కింటి ఆంటీపై మోజు ఎందుకని?

చాలా మంది భర్తలు తమ పక్కనే భార్యను పెట్టుకుని పక్కింటి అమ్మాయిలు.. ఆంటీలపై మోజు పడుతుంటారు. ఈ పొరుగింటి పుల్లకూరలో ఉండే రుచి ఏంటో ఎవరికీ అంతు చిక్కదు. అయితే, ఈ పొరుగింటి పుల్లకూరపై జరిపిన సర్వేల్లో పలు ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి. 

సాధారణంగా ప్రసవం తర్వాత భార్య అందాలు మటుమాయమై పోతాయి. ఇది ప్రతి మహిళలో కనిపించే సాధారణ మార్పు. ముఖ్యంగా తన భార్యలో ఏ భాగాలను అయితే (వక్షోజాలు, యోని) ఇష్టపడుతారో... అవి మరింత లూజుగా మారిపోతాయి. దీంతో పెళ్లికి ముందు పొందిన ఆనందం సంతృప్తిని పొందలేని భర్తలు.. పరాయి స్త్రీలపై మోజు పెంచుకుంటారని చెపుతున్నారు. 

అలాగే, ప్రసవం అయిన తర్వాత భార్యతో రాత్రి పూట గడపడం చాలా దుర్లభమే అవుతుంది. భార్యపక్కలో బిడ్డ వుండటంతో భర్త పనుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో రాత్రి పూట సెక్స్‌కు దూరంగా ఉంటారు. అయితే, రాత్రి పూట సెక్స్‌లో పాల్గొన్న మగవారు ఉదయం ఆఫీసు వేళల్లో ఎంతో ఉత్సాహంగా పనులు చేయగలుగుతున్నారని ఈ సర్వేలో వెల్లడైంది. 

అయితే, సెక్సే జీవితం కారాదని పలువురు భార్యాభర్తలు అంటున్నారు. అది జీవితాన్ని నిలబెట్టేదిలా ఉండాలేగానీ, తప్పుడు మార్గంలో పయనించేలా చేసి అక్రమ రోగాలకు దారితీయించేదిగా ఉండకూడదని నిపుణులు సలహా ఇస్తున్నారు. 

అంతేకాకుండా, స్త్రీలు కూడా వివాహమై పిల్లల్ని కనగానే ఇక జీవితం అయిపోయిందని భావించరాదంటున్నారు. వివాహానికి ముందు ఎలా ఉన్నారో అలా ఉండేందుకు కృషిచేయాలని సలహా ఇస్తున్నారు. ఉన్నంతలోనే తృప్తిగా ఉండేలా జీవితం మలుచుకోవాలి. అపుడే తమ భర్తలు పొరుగింటి పుల్లకూర కోసం వెంపర్లాడబోరని చెపుతున్నారు.

Recent Posts