Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

ముద్దుతో పాటు చిలిపి పనులు చేస్తేనే స్త్రీకి ఆనందం....

శృంగారంలో పాల్గొనే స్త్రీని కేవలం ముద్దుల్తో మాత్రమే ముంచెత్తితే సరిపోదు. ఆ ముద్దులతో పాటు చేతులతో చిలిపి పనులు చేస్తూ పెదవులపై వెంటవెంటనే దాడి చేసినట్టయితే స్త్రీని తారాస్థాయికి తీసుకెళ్లవచ్చట.

సాధారణంగా పెదవులు రెండూ కలవగానే పురుషుని కంటే.. స్త్రీ శరీరంలో ఒక్కసారిగా హార్మోన్‌ల ఉత్పత్తులు శరవేగంతో మారిపోతాయట. ఆక్సీటాక్సిన్ స్థాయి విపరీతంగా పెరిగిపోతుంది. అదేసమయంలో మనిషిని ఒత్తిడికి గురిచేసే కార్టిసాల్ స్థాయి బాగా పడిపోతుందట.

అందుకే శృంగారంలో పాల్గొనే స్త్రీకి చిన్నముద్దు ఇస్తే సరిపోదట. ఈ ముద్దుతో పాటు చిలిపి పనులు చేస్తూ వెంటవెంటనే ముద్దులు పెట్టినట్టయితే, ముద్దు ప్రభావం తారాస్థాయికి చేరి ముద్దు మత్తులో పురుషుడిని అల్లుకుపోతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Recent Posts