Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

యోని లుజూగా మారిందని మా వారు సతాయిస్తున్నారు?

నా పేరు రాజేశ్వరి, వయస్సు 32 సంవత్సరాలు. తిరుపతి. నేను ఇద్దరు పిల్లల తల్లిని. ఈ మధ్య మావారు నా నుంచి దాంపత్య సుఖం లేదని ఒకటే గొడవపెడుతున్నారు. నా యోని మార్గం లూజుగా ఉందని సతాయిస్తున్నారు. నాకైతే బాగానేవుంది. యోని మార్గం టైట్‌గా ఉండాలంటే ఏం చెయ్యాలి.

మీ పరిస్థితిని లాక్స్‌వాజినా అంటారు. కొద్దిమంది స్త్రీలలో ఈ తరహా సమస్య ఉత్పన్నమవుతుంది. సెక్స్‌ సమయంలో స్త్రీపురుషులిద్దరిలో వెజైనల్‌ ద్వారాలు, ప్రీ వెజుక్యులేటరీ సీక్రెషన్స్‌ ఉద్రేకం వలన వెజైనాలోని పురుషాంగం మీద స్రవిస్తాయి.

సెక్స్‌ ప్రక్రియ మధ్యలో మంచి ఉతికిన కాటన్‌ గుడ్డతో ఇరువురు తుడుచుకోవాలి. అలాగే సెక్స్ సమయంలో ఫోర్‌ప్లేకు ఎక్కువ సమయం కేటాయించండి. అలాగే కొన్నిరకాల బ్రీథింగ్‌, ఇతర వ్యాయామాల వల్ల వెజైనల్‌ ద్వారం బిగుతుగా మారే అవకాశం ఉంది.

అదేవిధంగా స్త్రీలలో కాక పురుషులలో కూడా అంగస్తంభనం, శీఘ్రస్ఖలనాలు, భార్యలతో ఫోర్‌ప్లే చేయకుండా శృంగారంలో దిగి అసంతృప్తికి లోనవడం వంటి సమస్యలు ఉంటాయి. అయితే భర్త ఎక్కడ ఫీల్‌ అవుతాడోనని కొందరు స్త్రీలు భావప్రాప్తి కలిగినట్లు నటిస్తారు. అందువల్ల దాంపత్య జీవితంలో ఇద్దరి అనుభవాలు, అనుభూతులు పంచుకుంటూ ముందుకు సాగడమే ఉత్తమమైన మార్గం.

Recent Posts