Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

యోనిలో అంగం చొప్పించగానే మెత్తబడి పోతోంది ఎందుకని?

నా పేరు శ్రీధర్ బాబు. నెల్లూరు జిల్లా. నాకు 34 యేళ్లు. వివాహమై నాలుగేళ్లు అవుతోంది. నా భార్యకు 30 యేళ్లు. ఇప్పటికీ సెక్స్‌లో ఇద్దరం పూర్తి స్థాయిలో పాల్గొనలేక పోతున్నాం. అంగ ప్రవేశమైన వెంటనే అది మెత్తబడిపోతోంది. ఆ తర్వాత ఎంత ప్రయత్నించినా అంగం గట్టిపడటం లేదు. మెత్తబడినపుడే వీర్య స్ఖలనం జరిగిపోతోంది. ఇలావుంటే నా భార్యకు గర్భం వస్తుందా? అసలు యోనిలో పెట్టగానే అంగం ఎందుకు మెత్తబడి పోతోంది. నా సమస్యకు పరిష్కారం చెప్పండి.?

మీకున్నది ముమ్మాటికీ అంగస్తంభన సమస్యే. ఒకవేళ అంగ ప్రవేశం తర్వాత అంగం మెత్తబడి వీర్యస్ఖలనమైతే వీర్యకణాలు బాగుంటే ఖచ్చితంగా పిల్లలు పుడతారు. మీరు అంగస్తంభన సమస్యను పరిష్కరించుకోవాలి. మీ అంగస్తంభన సమస్యకు శారీరక కారణాలున్నాయా లేదా రక్త పరీక్షల ద్వారా నిర్ధారించుకోవచ్చు. అలాగే, మీది మానసిక కారణాల వల్ల వచ్చిన అంగస్తంభన సమస్యగా తెలుస్తోంది. అందువల్ల మంచి సెక్సాలజిస్టును కలిసి మీ సమస్యకు పరిష్కారం కనుక్కోవచ్చు.

Recent Posts