Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శరీరం సెక్స్ కోసం తపిస్తోంది... ఆయనేమో.. నెలకోసారి కూడా....

నా పేరు మధురిమ. ఇటీవలే వివాహమైంది. తిరుపతిలో ఉంటున్నాం. మా ఆయన ఓ ప్రైవేటు ఆఫీసులో మంచి ఉన్నత స్థానంలో ఉన్నారు. నేను గృహిణిగా ఉంటున్నా. ఆయనకు ఎప్పుడూ పని ధ్యాసే. ఇంటికి వచ్చినా ఆఫీసు పనులంటూ కంప్యూటర్ ముందు కూర్చొంటారు. ఆ తర్వాత తిని నిద్రపోతారు. నా శరీరం మాత్రం కోర్కెలతో రగిలిపోతోంది. కనీసం నెలకోసారి కూడా సెక్స్ చేయనంటున్నాడు. శోభనం రోజున ఒకసారి కలిశాం. ఆ తర్వాత నెలకో నెలన్నరకో మొక్కుబడిగా చేస్తుంటారు. నా శరీరం మాత్రం సెక్స్ కోసం పరితపిస్తోంది. నేనేం చేయాలి? సలహా ఇవ్వండి ప్లీజ్.

మీ పరిస్థితి దీనంగా ఉంది. వివాహమై ఆరు నెలలకే దాంపత్య జీవితంలో సమస్యలు ఎదుర్కొంటున్నారు. నిజానికి పని ఒత్తిడిని ఎదుర్కొనే పురుషులు ఇదేవిధంగా నడుచుకుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో మీరే చొరవ తీసుకుని భర్తను సెక్స్ పట్ల ఆసక్తి కలిగే విధంగా ప్రయత్నం చేయండి. మీ ప్రవర్తనతో పాటు మాటలు, దుస్తులతో కోర్కె కలిగించేలా చేయండి. అప్పటికీ మీ వారి నుంచి స్పందనలు లేకపోతే మాత్రం ఆయనలో లోపం ఉన్నట్టు భావించి నిపుణులైన సెక్స్ స్పెషలిస్టుకు చూపించండి.

Recent Posts