Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

లైటు వేస్తే సెక్స్ చేయనివ్వదు... ముడుచుకుపోతుంది... ఎందుకని...?!!

తన శరీర రూపం ఏమంత ఆకర్షణగా లేదేమోనన్న భయంతో కొంతమంది యువతులు పడకగదిలో సెక్స్ దగ్గరకి వచ్చేసరికి సిగ్గుపడిపోతుంటారు. మరికొందరైతే ఒకటిరెండు కిలోల బరువు పెరిగి, పొట్ట వచ్చింది కాబట్టి భర్తను తాను ఆకర్షించలేకపోతున్నానన్న సందేహంతో సెక్స్‌కి దూరమవుతుంటారు. అంతేకాదు.. తమ వక్షోజ రూపం చిన్నదిగా ఉందని, ఆకర్షణీయంగా లేదని సిగ్గుపడి సహకరించనివారు కూడా ఉన్నారు. 

ఆ భయంతోనే సెక్స్ సమయంలో లైటు వేస్తే చాలు ముడుచుకుపోతుంటారు. దీపం వేయగానే కుంచించుకుపోయి సెక్స్ మూడ్‌లో నుండి బయటపడిపోతారు. మగవారైతే తన అంగ పరిమాణం, శక్తి మీద పెంచుకున్న అనవసరపు భయాలతో వారిలో శీఘ్రస్ఖలనం, సైక్స్ వైఫల్యం ఏర్పడుతుంది. వైఫల్య భయం మనసును వేధిస్తుండగా చేసే సెక్స్ ప్రయత్నంలో నిజంగానే విఫలమవుతారు. 

ఒకటి లేదా రెండు వైఫల్యాలు వారిలో మరింత భయాన్ని పెంచుతాయి. సందేహాలు లేని సెక్స్‌లో పాల్గొని, సందేహాలు ఏర్పడితే నివృత్తి చేసుకున్నప్పుడే సెక్స్‌ని ఆనందించగలుగుతారు. ఒకరి శరీరంలో ఉన్న లోటుపాట్లను ఎత్తిచూపేకంటే, అందమైన భాగాలను హైలెట్ చేస్కుంటూ రతిలో పాల్గొంటే దాంపత్యం సుఖమయం అవుతుందంటున్నారు సెక్సాలజిస్టులు.

Recent Posts