Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

సెక్స్ పవర్ ఉన్నా... పడక గదిలో తుస్‌మంటున్నారా...!

చాలా మంది యువకులు / పురుషుల్లో సెక్స్ పవర్ ఉన్నప్పటికీ.. పడక గదికి చేరగానే అంగస్తంభన కాకపోవడంతో థర్మామీటర్‌లోని పాదరసంగా తుస్‌మని నీరశించిపోతారు. దీంతో స్త్రీలు ఏదో తెలియని వెలితితో నిద్రలేని రాత్రుళ్లు గడుపుతుంటారు.

వాస్తవానికి బెడ్రూంలోకి అడుగుపెట్టిన ప్రతి పురుషుడూ సంభోగంలో పాల్గొనాలని ఆరాటపడుతారు. కానీ అక్కడికి వచ్చేసరికి తుస్‌మని పోవడానికి ఏంటి కారణం? అని ఆలోచన చేస్తే దీనికి పలు కారణాలుంటాయంటున్నారు సెక్సాలజిస్టులు. ముఖ్యంగా వివిధ రకాల విటమిన్లు ఉన్న ఆహారాన్ని తీసుకుంటే సెక్స్‌పవర్‌ను పెంచుకోవచ్చని సలహా ఇస్తున్నారు.

కేవలం ఏదో తింటున్నాం... అని కడుపు నింపుకుంటే సెక్స్ లైఫ్ అంత పవర్‌ఫుల్‌గా ఉండదన్నది వారి మాటగా ఉంది. సంభోగం మరింత రసరంజుగా ఉండాలంటే అనేక రకాలైన విటమిన్లు, పౌష్టికాహారం తీసుకోవాలని సూచన చేస్తున్నారు. వీటిలో ప్రధానమైనది విటమిన్ 'ఎ' ఇది ఎప్తీలియల్ టిష్యూలను ఆరోగ్యంగా ఉంచి శరీరంలోని సున్నితవయాలైన పురుషాంగం వంటివాటిని శక్తివంతంగా ఉంచుతుంది.

అంతేకాదు మహిళల యోనికి కూడా సెక్స్‌పరంగా మంచి స్పందనలు కలిగించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ విటమిన్ కేరెట్, వెన్న, గుడ్డులో పచ్చసొనలో లభిస్తుంది. విటమిన్ 'బి' విటమిన్ బి2 మరియు ఫోలిక్ యాసిడ్ లోపిస్తే గర్భం వచ్చే ఛాన్సు ఉంటుంది. కనుక ఈ విటమిన్లు ఉన్నటువంటి పదార్థాలను స్త్రీలు తీసుకోవాలి.

ఇవి దొరికే పదార్థాలు కోడిమాంసం, చేపలు, బీన్స్, గింజధాన్యాలు, అరటిపండ్లు, ఆకుపచ్చ కూరగాయలు. ఇకపోతే విటమిన్ 'సి'. దీనికి పురుషుల్లో వీర్యకణాల సంఖ్యను పెంపొందించే శక్తి ఉంది. ఈ విటమిన్ కలిగిన పదార్థాలను తీసుకునేవారిలో సంతానప్రాప్తికి సమస్య ఉండదు. దొరికే పదార్థాలు... అన్నిరకాల పండ్లు కూరగాయలు, ముఖ్యంగా స్ట్రాబెర్రీలు, కివీఫ్రూట్స్ వంటివి తీసుకోవాలని సలహా ఇస్తున్నారు.

Recent Posts