Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

కొత్త జంట... దుప్పట్లో ఉన్నది వరుడే అనుకుని వధువు సెక్స్...

అప్పుడప్పుడు తప్పులు జరుగుతుంటాయి. కానీ ఆ తప్పులు సరిదిద్దుకునేటివి కొన్నింటే... మరికొన్ని సరిదిద్దలేనివిగా ఉంటాయి. ఇలా సరిచేసుకోలేని ఓ తప్పు జరిగిపోయింది. చైనాలో పెళ్లయిన ఓ కొత్త జంట హ్యాపీగా గడిపేందుకు హనీమూన్ కు వెళ్లారు. అర్థరాత్రి దాటాక వధువు బాత్ రూమ్ కి వెళ్లి తిరిగి వచ్చి అది తన గదే అనుకుని మరొకరి గదిలోకి వెళ్లింది.

గదులన్నీ ఒకే రకంగా ఉండటంతో చీకట్లో తను వచ్చింది మరో గదికి అని తెలుసుకోకుండా పరాయి పురుషుడు నిద్రపోతున్న దుప్పట్లో దూరేసింది. అతగాడు అమ్మాయి రావడంతో రాత్రంతా ఆమెతో రతి సుఖాన్ని అనుభవించేశాడు. ఉదయాన్నే లేచి చూసేసరికి తన పక్కనున్నది వేరే పురుషుడని తెలుసుకుని కెవ్వుమంటూ కేక పెట్టి బయటకు పరుగెత్తి అసలు భర్తను లేపి విషయాన్ని చెప్పింది. తనపై అత్యాచారం జరిగిందంటూ గోల చేసింది.

కానీ అసలు విషయం పొరపాటున గదిలోకి రావడం వల్ల జరిగింది. దీంతో తమకు 20 వేల యాన్లను నష్టపరిహారంగా ఇవ్వాలని వధువు మొగుడు కొత్త పెళ్లి కొడుకు కేసు వేశాడు. కానీ ఇందులో తన తప్పేమీ లేదనీ, అర్థరాత్రి దాటాక అమ్మాయి వచ్చేసరికి నాకోసం వచ్చిన అమ్మాయి అనుకుని సెక్స్ చేశానని అతగాడు వాదించాడు. కేసు కోర్టుకు వెళ్లింది. కోర్టు విచారణ చేసి, ఇందులో సెక్స్ చేసిన యువకుడి తప్పేమీ లేదని తేల్చింది. ఈ ఘటనలో అతడు అత్యాచారం చేసినట్లు దాఖలాలు లేవని చెప్పింది.

Recent Posts