Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

చరణ్ సరసన ప్రణీత?

ఏ కథానాయికైనా మెగా కుటుంబంలోని ఒక్క హీరోతో నటిస్తే చాలు...  మిగతా మెగా హీరోలందరి సరసన నటించే అవకాశం దానంతట అదే వస్తుందన్నది ప్రస్తుతం టాలీవుడ్ లో వినిపిస్తున్న మాట. ఈ లిస్టులో మొన్నటివరకు తమన్నా, శృతి హసన్, క్యాథరీనా త్రెసా ఉంటే ఇప్పుడు హీరోయిన్ ప్రణీత కూడా చేరుతోంది. కొంతకాలం నుంచి తెలుగులో ఆఫర్లు లేక మరుగున పడ్డ ఈ చిన్నది పవన్ సరసన 'అత్తారింటికి దారేది'లో జత కట్టింది. తాజాగా రామ్ చరణ్ తో నటించే ఛాన్స్ కూడా ఈమెకు వస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. చరణ్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందే సినిమాలో రెండో కథానాయికగా ఈ ముద్దుగుమ్మను ఎంపిక చేసినట్టు సమాచారం. ఈ సినిమాలో ఇప్పటికే క్యాథరీన్ త్రెసా ప్రధానా నాయికగా సంతకం చేసింది

Recent Posts

సచిన్‌పై బ్రిటన్ ప్రధాని ప్రశంస: అవుటైతే హమ్మయ్య అనుకుంటా!

FILE మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌పై బ్రిటన్ ప్రధాన మంత్రి డేవిడ్ కామెరూన్ ప్రశంసల వర్షం కురిపించాడు. సచిన్ టెండూల్కర్ తన చివ(...)