Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

యోనికి అంగం తగలగానే నా భర్తకు ఔటైపోతోంది? ఎందుకని?

నా భర్త వ్యాపారం చేస్తున్నారు. నిరంతరం బిజీబిజీగా ఉంటారు. తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నట్టు కనిపిస్తుంటారు. వేళకు భోజనం కూడా చేయరు. మాకు వివాహమై యేడాది అయింది. ఈ మధ్య మావారు సెక్స్‌లో విఫలమవుతున్నారు. యోనికి అంగం తగిలీతగలగానే క్షణాల్లో వీర్యస్ఖలనం జరిగిపోతుంది. దీనికి కూడా టెన్షన్ పడుతారు. తాను సెక్స్‌కు పనికిరానేమో అన్న నిరాశతో కుంగిపోతున్నారు. దీనికి పరిష్కార మార్గమేంటి?

ఇలాంటి పరిస్థితిని చాలా మంది పురుషులు ఎదుర్కొంటుంటారు. ఇది ఉద్రేకపూరిత చర్య వల్ల జరుగుతుంది. దీనికి ఇతర శారీరక అంశాలు, స్ఖలనాన్ని కంట్రోల్ చేసే సెక్స్ కండరాల మీద పటుత్వం లేకపోవడమే.

వీటితోపాటు జీవితంలో వేగం, ఒత్తిడి, బిజినెస్‌లో టార్గెట్స్ కలిగించే ఆందోళన, శారీరక అలసట, పోషకాహార లోపం - ఇవన్నీ కూడా అతని శృంగార జీవితం మీద ప్రభావాన్ని చూపిస్తాయి. పైపెచ్చు.. ఎక్కువగా ఆందోళన చెందేవారిలో శీఘ్రస్ఖలన సమస్య ఉంటుంది. ఇది తగ్గించుకోకపోతే శాశ్వత అంగస్తంభన సమస్యకు దారితీస్తుంది.

ఇలాంటి సమస్య ఉన్నవారు ఇంగ్లీషు మందుల జోలికి వెళ్లడం మంచిది కాదు. సహజ పద్ధతుల్లో స్ఖలనాన్ని ఆలస్యం చేస్తూ, అంగస్తంభన కాలాన్ని పెంచే వ్యాయామాలు, టెక్నిక్స్‌ని ప్రాక్టీస్ చేస్తే సమస్య నుంచి గట్టెక్కినట్టే.

Recent Posts