Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

మల్లికా షెరావత్ టెంప్ట్ అయ్యింది... తన కంటే చిన్నవాడైన మోడల్‍తో....

బాలీవుడ్ సెక్స్‌బాంబ్ మల్లికా షెరావత్ మనసు గెలుచుకున్నాడు 24 ఏళ్ల విజయ్ సింగ్‌ అనే మోడల్. లైఫ్ ఓకే ఛానల్‌లో ప్రసారమవుతున్న 'బాచిలరెట్ ఇండియా - మేరే ఖయాలోంకి' అనే కార్యక్రమాన్ని మల్లిక నిర్వహిస్తోంది. ఇందులో ధర్మశాలకు చెందిన మోడల్ విజయ్ విజయం దక్కించుకోవడమే కాకుండా మల్లిక మనసును కూడా గెలుచుకున్నాడు.

'నిన్నుసంతోషంగా ఉంచేందుకు చేయాల్సినవి చేస్తాను' అంటూ మల్లిక మనసు గెలిచాడు. దీంతో తనకంటే చిన్నవాడైన 24 ఏళ్ల విజయ్ సింగ్‌ను తన కొంగున చుట్టేసుకోవాలని మల్లిక నిర్ణయించుకుంది. ఈ కార్యక్రమంలో చాలామంది పాల్గొన్నప్పటికీ చివరిగా ఇద్దరు మాత్రమే పోటీలో మిగిలారు. ఒకరు అభిషేక్ సేథి. మరొకరు విజయ్.

అభిషేక్...సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. నోయిడా నుంచి వచ్చాడు. ఈ కార్యక్రమంలో నిలిచిన విజయ్...ఓ మోడల్. మొదటినుంచీ విజయ్ మల్లికను తెగ ఇంప్రెస్ చేస్తూ వస్తున్నాడు. దీంతో మల్లిక అతనిపైనే ఎక్కువ మక్కువ చూపింది. దీంతో చివరిగా అతను అన్న మాటలకు ముగ్దురాలైపోయి...వయస్సులో చిన్నవాడైనా అతడినే తన వరుడిగా ఎన్నుకుంది.

Recent Posts

సచిన్‌పై బ్రిటన్ ప్రధాని ప్రశంస: అవుటైతే హమ్మయ్య అనుకుంటా!

FILE మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌పై బ్రిటన్ ప్రధాన మంత్రి డేవిడ్ కామెరూన్ ప్రశంసల వర్షం కురిపించాడు. సచిన్ టెండూల్కర్ తన చివ(...)