Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

నన్ను కిస్ చేయాలంటే 6 నెలలు... ఫస్ట్ నైట్‌కైతే 12 నెలలు... వీణా మాలిక్

పాకిస్తాన్‌ మోడల్‌, నటి వీణా మాలిక్‌ గురించి యువతకు బాగా తెలుసు. ఆమె ఫేస్‌బుక్‌లోనూ, ట్విట్టర్‌లోనూ ఫ్యాన్స్‌నుద్దేశించి తెగ పోస్టు చేసేస్తుంది. గ్లామర్‌ ఫీల్డులో గ్లామర్‌గా ఉండటం ఎంత కరెక్టో కూడా చెబుతుంది. ఇప్పుడు పర్సనల్‌ లైఫ్‌ గురించి పోస్ట్‌ చేసింది.

అందులో.. పెళ్లి అయ్యాక.. బాయ్‌ఫ్రెండ్‌తో ఎలా ఉండాలి. భర్తతో ఎలా ఉండాలి అనే రూల్స్‌ చెబుతోంది. తనను ఎవరైనా పెళ్లి చేసుకుంటే ఫస్ట్‌నైట్‌ కోసం ఏడాదిపాటు ఆగాల్సిందేనని చెబుతుంది. ముందుగా ఇద్దరు అభిప్రాయాలు కలిశాకనే శారీరకంగా కలవాలనే ఇంట్రస్ట్‌ ఉంటుందని చెబుతోంది. దీంతో వీణకు వేలాదిగా కామెంట్లు వచ్చిపడుతున్నాయి.

ఇదికాకుండా తనను కిస్‌ చేయడానికైనా కనీసం ఆరు నెలలు ఆగాల్సిందేనని చెబుతోంది. ఇవన్నీ ఎందుకు చెబుతుంది.. ఎందుకు రాసింది? అనేది అభిమానులకు పజిల్‌గా ఉన్నా.. త్వరలో దానికి వివరణ ఇస్తుందని... వారు కామెంట్లు పంపిస్తున్నారు. సో... యువతను ఇలా రెచ్చగొట్టి... పబ్బం గడుపుకుంటోందన్నమాట.

Recent Posts