Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

సెక్స్‌లో ఏం కావాలో.. ఎలా కావాలో అడిగి పొందడం భార్య హక్కు!





దాంపత్య జీవితంలో ఎలాంటి అమరికలు ఉండకూడదు. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఇలాంటి వాటికి అస్సలు తావుండరాదు. అలాగే, సెక్స్‌లో భార్యాభర్తలిద్దరూ ఎవరికేం కావాలో.. అడిగి తెలుసుకుని ఒకరికొకరు సహకరించుకుంటూ నడుచుకోవడం సుఖమయమైన దాంపత్య జీవితంలో ఓ భాగంగా చెప్పుకోవచ్చు.

కానీ, పడక గదిలో పెక్కు మంది స్త్రీలు బిడియాన్ని ప్రదర్శిస్తుంటారు. తమ మనస్సులోని భావాన్ని వ్యక్తీకరిస్తే భర్త తనను తప్పుగా భావిస్తారనే భయంతో ఉంటుంది. ఇలావుండటం చాలా తప్పు అని శృంగార నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

సెక్స్‌లో పరాకాష్ట భావప్రాప్తి. భార్యాభర్తల రతి క్రీడలో పురుషులు భావప్రాప్తి ఎక్కువగా పొందుతారే కానీ, స్త్రీలు పొందరు. కానీ, పొందినట్టుగా, భర్తను సంతృప్తి పరిచేందుకు నటిస్తుంటారు. వాస్తవానికి సెక్స్‌లో భావప్రాప్తికి చేరినపుడు శారీరక ఆనందం, మానసిక ఆనందంతో పాటు.. కలిగే తృప్తి వర్ణించలేనిది. అంటువంటి అద్భుతమైన ఆనందాన్ని మనస్ఫూర్తిగా ఆనందించాలే గానీ, పొందినట్టుగా నటించకూడదు అని అంటున్నారు.

అయితే, పడక గదిలో భర్త కోసం భావప్రాప్తి పొందినట్టు నడుచుకునే భార్యలు తమ సంసార జీవితంలో చాలా నష్టపోతున్నారనే విషయాన్ని స్పష్టంగా గ్రహించాలి. అందువల్ల సెక్స్‌లో ఏం కావాలో.. ఎలా కావాలో అడిగి పొందడం ఆమె హక్కుగా భావించాలి.

అలాగే, పడక గదిలో భర్తలకు ఏమాత్రం తీసిపోని విధంగా నడుచుకోవాలి. తన భర్త చేతిని తనకు ఇష్టమైన సున్నిత భాగాలవైపు తీసుకెళ్లడం.. భర్త పెదవులు తన శరీరంపై ఎక్కడెక్కడా ముద్దులతో నాట్యం చేయాలో సైగలతో చెప్పడం వంటి చర్యల ద్వారా స్త్రీ మరచిపోలోనే భావప్రాప్తిని పొందుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Recent Posts